Piluvakura Alugakuraa
Movie : Suvarna Sundari (1957)
Music : P. Adinarayana Rao
Lyrics : Samudrala (Senior)
Singer : P.Susheela
Piluvakura Alugakuraa Song Lyrics From Suvarna Sundari Movie In Telugu
piluvakura alugakura nalugurilo nanu oh raja paluchan salupakura
piluvakura alugakura nalugurilo nanu oh raja aa paluchan salupakura
manasuna tali maruvanuler
Garhmun Modi Salupaku Raja
samayam kadura ninnu daricher
samayam kadura ninnu daricher
karunnu nannivek manninchar raja
karunnu nannivek manninchar raja
elinvari koleur share
madi nee roope medalingani oyan lenura kadlagaler
oyan lenura kadlagaler
karunnu nannivek manninchar raja
karunnu nannivek manninchar raja
పిలువకురా అలుగకురా
చిత్రం : సువర్ణ సుందరి (1957)
సంగీతం : పి.ఆదినారాయణరావు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : పి.సుశీల
పిలువకురా అలుగకురా సాంగ్ లిరిక్స్ ఫ్రొం సువర్ణ సుందరి మూవీ ఇన్ తెలుగు
పిలువకురా అలుగకురా…
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..
పిలువకురా అలుగకురా….
నలుగురిలో నను ఓ రాజా.. ఆ..
పలుచన సలుపకురా..
మనసున బాళి మరువనులేర…
చలమున మోడి సలుపకు రాజా….
సమయము కాదురా నిను దరిచేర..
సమయము కాదురా నిను దరిచేర…
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా…
పిలువకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ఏలినవారి కొలువుర సామీ…
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా కదలగలేర..
ఓయన లేనురా కదలగలేర..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా….