Pilla Na Gundenu Patti
Singer: Suresh Bobbili
Lyrics: Raju
Music: Suresh Bobbili
Pilla Na Gundenu Patti Song Lyrics In Telugu
పిల్ల నా గుండెను పట్టి లాగకే దారము కట్టి
pilla na gundenu patti lagake dharamu katti
నీ చూపే చీమై కుట్టి మంటే రేపెనులే
nee chupe cheemai kutti mante repenule
నీ సోకె మాగాణి మట్టి నవ్వకే పువ్వుల తొట్టి
nee soke magani matti navvake puvvula thotti
నిలువెల్లా నన్నే చుట్టి ఉసురే తీయకులే
niluvella nanne chutti usure theeyakule
అదరమున తేనె పట్టును మొత్తం జుర్రున
adharamuna thene pattunu motham jurruna
లాగి పరువమున సొగసంధాలు దోచెయ్ రా
laagi paruvamuna sogasandhalu dhocheyra
ముడి పడుతూ మది మబ్బుల్లో
mudi paduthu madhi mabbullo
ముద్దాట యుద్ధాలు చెయ్ రా
muddhata yuddhalu cheyra
తడబడుతూ తొలి తాపం తీర్చెయ్ రా
tadabaduthu tholi thapam theercheyra
జర జర జర జర జర గిచ్చినవే గుండె పోరీ
jara jara jara jara jara gichhinave gunde pori
కావాలనే గండిపేట కాడ కన్ను కొట్టినవే వన్నెలాడి
kaavalane gandipeta kaada kannu kottinave vanneladi
కర కర కర కర కర కమ్ముకుంటాను మీదపడి
kara kara kara kara kara kammukuntanu meedhapadi
అగ్గి రేగి నువ్వు ఆడ ఈడ చేతులేస్తే సిగ్గు పోదా మరి
aggi regi nuvvu aada eeda chethulesthe siggu podha mari
పిల్ల నా గుండెను పట్టి లాగాకే దారము కట్టి
pilla naa gundenu patti lagake dharamu katti
నీ చూపే చీమై కుట్టి మంటే రేపెనులే
nee chupe chemai kutti mante repenule
చెంప పైన ముద్దు పెట్టు చెక్కిరాలు ఉరేటట్టు
chempa paina muddhu pettu chekkiralu uretattu
కొరికేదో పెంచావే కొండలు పిండి చేసేటట్టు
korikedho penchinaave kondalu pindi chesetattu
సోయగాల తేనెపట్టు కట్టినావే కంచిపట్టు
soyagala thenepattu kattinaave kanchipattu
మంత్రమేదో వేసినావె గుండె జారి పోయేటట్టు
manthramedho vesinaave gunde jaari poyetattu
ఎందుకో ఎన్నడూ నాలో లేని ఏకాంతలే
endhuko ennadu nalo leni ekanthale
నాలో ఉహాగా వెచ్చగా వచ్చి చిచ్చే పెట్టకురో
nalo uhaga vechhaga vachhi chichhe pettakuro
సూటిగా సూదై గుచ్చి తీయని దాహం పెంచకురో
sutiga sudhai guchhi theeyani dhaham penchakuro
నేరుగా నీరై మారి నన్నే తడపకురో
nerugaa neerai maari nanne thadapakuro
మిరా మిర మిర మిర మీర పట్టుకుంటా నిన్నే నంగనాచి
mira mira mira mira mira pattukunta ninne nanganachi
వంటిగంట కోట్టగానే నువ్వు వచ్చిపోతే మరి పిచ్చి పిచ్చి
vantiganta kottagaane nuvvu vachipothe mari pichhi pichhi
గిర గిర గిర గిర గిర తిరగకయ్య నా వెంటపడి
gira gira gira gira gira thiragakayya naa ventapadi
ఆడ గాలి తాకేనంటే మరి జారుకుంటావయ్యా కోమాలోకి
aada gali thakenante mari jarukuntavayya komaloki
గుంజినావే గుండె గుట్టు జారిపోకే తేనెపట్టు
gunjinaave gunde guttu jaaripoke thenepattu
నాలో ఉన్న రసపట్టు చూపిస్తానే ఒక్క నైటు
naalo unna rasapattu chupisthane okka naitu
పరువమంతా పంచిపెట్టు కట్టు బొట్టు జారేటట్టు
paruvamantha panchipettu kattu bottu jaaretattu
జాము వేళ జాతర చేస్తా తనువుల దాహం తీరేటట్టు
jaamu vela jathara chestha thanuvula dhaham theeretattu
దోరగా నన్నే చూసి కమ్మని కాక రెపకురో
dhoraga nanne chusi kammani kaaka repakuro
వన్నెల వంపులు దోచి నన్నే చంపకురో
vannela vampulu dhochi nanne champakuro
వలపుల కోలాటాల వాటాకు నన్నే లాగకురో
valapula kolaatala vataku nanne laagakuro
వయ్యారం కోకే కట్టి జంపై పోతారో
vayyaram koke katti jampai pothaaro
జర జర జర జర జరా రెచ్చిపోవే ఓసి కన్నె పోరీ
jara jara jara jara jara rechhipove osi kanne pori
నువ్వు నేను ఏకమైపోయి ఇక లోకమంతా చేద్దాం దాదాగిరి
nuvvu nenu ekamaipoyi ika lokamantha cheddham dhadhagiri
సర సర సర సర సర జారుతుంది గుండెకోక మరి సామిరంగా
sara sara sara sara sara jaruthundhi gundekoka mari saamiranga
సందెవేళ సోకు బావిలోనే నువ్వు దూకుమారి
sandhevela soku bavilona nuvvu dhukumari
Utthara Telugu Movie Songs