Pichodi Chetilo Rayi Song Lyrics In Telugu And Tenglish

Pichodi Chetilo Rayi Song Lyrics In Telugu And English
Pichodi Chetilo Rayi Song Lyrics In Telugu And English

Pichodi Chetilo Rayi Song

Singer: Rahul Sipliganj

Movie: Psycho Verma

Film Director: Nutty Kumar

 

 

 

 

Psycho Verma Song Lyrics In Telugu 2020

 

 

పిచోడి చేతిలో రాయి ఈ సైకో వర్మ నే మన భాయ్
pichodi chetilo rayi ee saiko varma ne mana bhai

వర్మ ఏంటిరో నువ్వు తీసుడు ఏంటిరో
varma entiro nuvvu tisudu entiro

నువ్వు చేసేది ఏందిరో నువ్వు చూపేది ఏందిరో
nuvvu chesedhi endhiro nuvvu chupedhi endhiro

శివ అంటూ హిట్ కొట్టి చరిత్రలో నిలిచావు
shiva antu hit kotti charitralo nilichavu

 

 

 

సిగ్గు లేని సమాజాన్ని నిప్పు తో కడిగావు
siggu leni samajani nippu tho kadigavu

క్షణం క్షణం తీసావు అనుక్షణం అన్నావు
kshanam kshanam thisavu anukshanam annavu

ముంబై కి వెళ్ళవు రంగీలా తీసావు
mumbai ki vellavu rangila thisavu

సర్కార్ సత్య కంపెనీలు పెట్టావు
sarkar sathya company lu petavu

డిపార్ట్మెంట్ అంటూ నరకాన్ని చూపవు
department antu narakanne chupavu

 

 

ని వరస ఏందిరో ఓ వోడ్కా విరుడా
ni varasa endhiro o odka viruda

ని వాగుడు ఏందిరో సైకో సూర్యుడా
ni vagudu endhiro saiko suryuda

ని వరస ఏందిరో ఓ వోడ్కా విరుడా
ni varasa endhiro o vodka viruda

ని వాగుడు ఏందిరో సైకో సూర్యుడా
ni vagudu endhiro saiko suryuda

 

 

 

మెగా స్టార్ సినిమా మధ్యలో ఆపినావు
mega star cinima madhyalo apinavu

పవన్ ఫాన్స్ ని నేను అంటవు తననే తిడతావు
pavan fans ni nenu antavu thanane thidathavu

అభిమానులందరినీ గెలికి రచ్చ చేస్తావు
abhimanulandharini geliki rachha chestavu

ధావిధి ఇబ్రహీం ఏ సవాల్ నువ్వు వేస్తావు
dhavidh ibrahim e saval nuvvu vestavu

 

 

 

చంద్ర అన్న ను ఇరుకు న పెట్టు చుక్కలు ఎన్నో చూపవు
chandra anna nu eruku na pettu chukkalu enno chupavu

జగన్ అన్న ను శభాష్ అంటూ మురిసి పోయావు
jagan anna nu shabhash antu murisi poyavu

కెసిఆర్ అను గట్స్ ఉన్న మగాడు అని చెవుతావు
kcr anu gats vunna magadu ani chevuthavu

కే ఏ పాల్ నీ నవ్వుల పాలు చేసావ్
k a pal ni navvula palu chesav

 

 

 

సైకో ల కనిపిస్తావు సైంటిస్ట్ ల మాట్లాడుతావు
saiko la kanipistavu scientist la matladuthavu

సెక్స్ అంటే ఇష్టం అంటవు నెక్స్ట్ ఏంటో తెలియదు అంటవు
sex ante estam antavu next ento theliyadu antavu

మన దర్శకులు ఎందరినో ని ఫాన్స్ అంటవు
mana dharshakulu endharino ni fans antavu

కరోనా ని ఎక్కిరించి పని చేసేలా చూపించావు
corona ni ekkirinchi pani chesela chupinchavu

 

 

 

ఏటేటో సృష్టించి సినిమాలు ఎన్నో తీసావు
eteto strutinchi cinimalu enno thisavu

విమర్శులు పలు అవుతూ ఆదర్శం అయినావు
vimarshula palu avthu adharsham ayinavu

నా నోరు నా తిరు నా ఇష్టం అంటవు
naa noru naa thiru na estam antavu

ని మటాల పరమార్ధం అయేది ఎప్పుడో
ni matala parmardham ayedhi eppudo

 

 

Rahul Sipliganj New Song Lyrics In Telugu 2020

 

Leave a Comment