Palike Mounama Song Lyrics
Director:K.S.Selva
Producer:V.Ramesh
Starring:Arjun, Ranjitha, Vineetha.
Singers :Mano,S.Janaki
Music:Vidya Sagar
పలికే మౌనమా సాంగ్ లిరిక్స్ కర్ణ మూవీ ఇన్ తెలుగు
పలికే మౌనమా మౌనమే వేదమా
పలుకే ప్రాణమా ప్రాణమే బంధమా ప్రియా
పలికే మౌనమా మౌనమే వేదమా
మదిని దేవి కొలువైన వేళ వచ్చెనో….
మనసు నీదే అని మరులు పూలు విచ్చేనో
ఏదో సుఖం శృతించగా .ఏదో స్వరం లిఖించగా
ఏదో సుఖం శృతించగా..ఏదో స్వరం లిఖించగా
ఒకటే ఎదగా ..ఒదిగే కధగా
ఒడిలోన ఊయలూగగా..
పలికే మౌనమా … పలుకే ప్రాణమా…
కలలు కన్న నా కనులు మూసుకొనెనే
కలిసిపోతే వయసింక మాటవినదే
గాలే ఎదే గిల్లేనిలా..పూలే సుధే చల్లేనిలా
గాలే ఎదే గిల్లేనిలా..పూలే సుధే చల్లేనిలా
చొరవే విడవా.. మనవే వినవా
మధు మంత్రమేదో పాడవా
పలికే మౌనమా … మౌనమే వేదమా
పలుకే ప్రాణమా… ప్రాణమే బంధమా ప్రియా..
పలికే ఊ.. మౌనమా మౌనమే.. ఊ వేదమా.. ఆఆ
Palike Mounama Song Lyrics From Karna Movie In Telugu
Palike mouname mouname vedhamaa
Paluke pranamaa praname bandamaa priyaa
Palike mouname mouname vedhamaa
Madhini devi koluvaina vela vaccheno
Manasu needhe ani marulu poolu viccheno
Edho sukam sruthinchagaa edho swaram likinchagaa
Edho sukam sruthinchagaa edho swaram likinchagaa
Okate edhaga vodhige kathaga
Vodilona ooyaloogagaa
Palike mouname paluke pranamaa
Kalalu kanna naa kanulu moosukonene
Kalisiothe vayasinka matavinadhe
Gale edhe gillenilaa..poole sudhe challenilaa
Gale edhe gillenilaa..poole sudhe challenilaa
Chorave vidavaa manave vinavaa
Madhu manthramedho padavaa
Palike mouname mouname vedhamaa
Paluke pranamaa praname bandamaa priyaa
Palike oo mouname mouname oo vedhamaa aa aa