Om Mahaprana Deepam
Directed:K. Raghavendra Rao
Written:J. K. Bhairavi (story and dialogues)
Produced:Nara Jaya Sridevi
Starring:Chiranjeevi,Arjun,Ambareesh,Meena,Soundarya
Music:Hamsalekha
Singer:Shankar Mahadevan
Lyrics:Sri Vedavyaasa
Om Mahaprana Deepam Song Lyrics From Sri Manjunatha Movie In Telugu
om maha pranadeepam shivam shivam
mahomkara roopam shivam shivam
maha surya chandradi nethram pavithram
maha gaadha timiranthakam souragathram
maha kaanthi beejam maha divya tejam
bhavani sametham bhaje manjunatham
o..ooomm….ooomm..om…
namashankarayacha mayaskarayacha
namashivayacha shivatarayacha bhavaharayacha
mahaprana deepam shivam shivam
bhaje manjunatham shivam shivam
advaitha bhaskaram ardhanaarishwaram
hrudusha hrudhayangamam chaturidhavihangamam
pancha bhoothatmakam shatchatrunashakam
saptha swareshwaram ashtasiddhishwaram
navarasa manoharam
dasha dishaasuvimalam
ekadashojwalam ekanatheshwaram
prasthushivashankaram pranatha jana kinkaram
durjana bhayankaram sajjana shubhankaram
haaribhava taarakam prakruthi vibha taarakam
bhuvana bhavya bhava naayakam bhaagyathmakam rakshakam
eesham suresham rushesham paresham
natesham gourisham ganesham bhoothesham
maha madhura panchakshari manthra maadhyam maha harsha
varsha pravarsham sudheesham
om namo harayacha swara harayacha pura harayacha
rudrayacha bhadrayacha indrayacha nithyayacha nir nidrayacha
maha pranadeepam shivam shivam ………
bhaje manjunatham shivam shivam
dum dum (du dumdam)-3 dadhanka ninaadha nava tandavaadambaram
thadhimmi thakadhimmhi dhidhimmi dhimidhimmi sangeetha
saahithya suma samaram ambaram
omkara hreemkaara srimkaara hraimkaara manthra beejaksharam manjunaatheyshwaram
rugveda maadhyam yajurveda vedyam kaama prageetham adharma
praghatham puranethihasam prasiddham vishuddham
prapanchaika dhootham vibhuddham suhiddham
na kaaram ma kaaram vi kaaram ba kaaram ya kaaram niraakaara
saakaara saaram maha kaala kaalam maha neelakantam
maha nandha gangam mahattattahaasam jata joota rangaika ganga
suchitram jwala rudhra nethram sumithram sugothram
mahakaasha bhaasham maha bhaanu lingam…..
maha hantu varnam suvarnam pravarnam
souraashtra sundharam somanaatheeshwaram
srishaila mandhiram srimallikaarjunam
ujjayinipura maha kaaleshwaram
vaidhyanaatheshwaram maha bheemeshwaram
amara lingeshwaram bhaava lingeshwaram
kaashi vishweshwaram param grishneshwaram
tryambakaadhishwaram naagalingeshwaram
sreeeeeeeeeeeeeeee kedharalingeshwaram
agnilingathmakam jyothilingathmakam
vaayulingathmakam aathmalingathmakam
akhilalingathmakam agnihomathmakam..
anaadim ameyam ajeyam achinthyam amogham apoorvam anantham akhandam
dharmasthala kshetra vara paramjyothim
om…… nama somayacha sowmyayacha bhavyayacha bhagyayacha
shanthayacha shouryayacha yogayacha bhogayacha kaalayacha
kaanthayacha ramyayacha gamyayacha eeshayacha srishaayacha
sharvayacha sarvaya-cha..
దర్శకత్వం:కె.రాఘవేంద్రరావు
నిర్మాణం:నారా జయశ్రీదేవి
కథ:జె.కె. భారవి
తారాగణం:చిరంజీవి,అర్జున్,సౌందర్య,మీనా
సంగీతం:హంసలేఖ
రచన: వేదవ్యాస రంగభట్టర్
గానం: శంకర్ మహదేవన్
ఓం మహాప్రాణ దీపం సాంగ్ లిరిక్స్ ఫ్రొం శ్రీ మంజునాథ మూవీ ఇన్ తెలుగు
ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథం
ఓం ఓం ఓం నమః శంకరాయచ మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ బవహరాయచ
మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం
ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమం
చతురుదది సంగమం పంచభూతాత్మకం శత్మత్రు నాశకం సప్తస్వరేశ్వరం
అష్టసిద్దీశ్వరం నవరస మనోహరం దశదిశాసువిమలం
మేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం
ప్రనథ జన కింకరం దుర్జన భయంకరం, సజ్జన శుభంకరం
ప్రాణి భవతారకం తకదిమిత కారకం. భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరీ మంత్రమార్షం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం… నమో హరాయచ స్మరహరాయచ పురహరాయచ
రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ణిద్రాయచ
మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాదం శివం శివం
ఢక్కా నినాద నవతాండవాడంబరమ్ తద్ధిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి ధిమి ధిమ్మి
సంగీత సాహిత్య సుమకమల భంబరం ఓంకార ఘీంకార శ్రీంకార ఐంకార
మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద
వేద్యం సామ ప్రగీతం అదర్వప్రభాతం పురాణేతిహాసం
ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైకసూత్రం విరుద్ధం సుసిద్ధం.
వకారం మకారం శికారం వకారం యకాధం నిరాకార సాకార సారం
మహాకాలకాలం మహా నీలకంఠం మహావందనందం మహాట్టాట్టహాసం
ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రం
సుగోత్రం మహాకాశ భాశం మహా భానులింగం… మహాభర్తు వర్ణం సువర్ణం ప్రవర్ణం…
సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం
ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం వామలింగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం ఘృష్మేశ్వరం
త్రయంబకేశ్వరం నాగలింగేశ్వరం.. శ్రీ…. కేదార లింగేశ్వరం
అప్లిలిగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం ఆత్మ
లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం….
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం ఆపూర్వం అనంతం అఖండం
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం… ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం… ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం…
ఓం……….ఓం…నమః సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ
శాంతయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ
రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయచ