Oh Manasa Song Lyrics
Directed:Muthyala Subbaiah
Produced:B.Siva Rama Krishna
Music:Bharathwaj
Lyrics:Bhuvanachandra
Singer:S.P.Balasubrahmanyam,K.S.Chithra
Starring:Jagapathi Babu,Indraja
ఓ మనసా సాంగ్ లిరిక్స్ ఒక చిన్న మాట మూవీ ఇన్ తెలుగు
ఓ మనసా తొందర పడకే పది మందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవే
వరమిచ్చిన దేవుని చూసే సుముహూర్తమొస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర
ఓ మనసా తొందర పడకే పది మందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవే
చిరు నవ్వుల దేవిని చూసే సుముహూర్తమొస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర
చెప్పవమ్మ చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
తాజా గులాబి కన్నా మురిపించు మల్లెల కన్నా
మెరిసే తార కన్నా తన తలపే నాకు మిన్న
ఓ… వేదాల ఘోష కన్నా చిరుగాలి పాట కన్నా
ప్రియమార నన్ను తలిచే తన మనసే నాకు మిన్న
మోహం తొలి మోహం కను గీటుతున్న వేళ
రాగం అనురాగం ఎద పొంగుతున్న వేళ
చెప్పాలి ఒక చిన్న మాట
చెప్పవమ్మ చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
నాలోని ఆశ తానై తనలోని శ్వాస నేనై
రవళించు రాగమేదో పలికిందీ క్షణాన నాలో
ఓ… నా కంటి పాప తానై తన కొంటె చూపు నేనై
ఆడేటి ఊసులన్నీ మెదిలాయీ క్షణాన నాలో
గాలి చిరుగాలి కబురైనా చేర్చలేవా
చెలిమి నిచ్చెలిమి ఒకమారు చూపలేవా
విరహాన వేచే క్షణాన
చెప్పవయ్య చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
ఓ మనసా తొందర పడకే పది మందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవే
చిరు నవ్వుల దేవిని చూసే సుముహూర్తమొస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర
లలల…లలల…
Oh Manasa Song Lyrics From Oka Chinna Maata Movie In Telugu
O manasaa thondhara padake padhi mandhilo allari thagadhe
Kanu choopulu kalise vela naa matalu konchem vinave
Varamicchina devuni choose sumuhoorthamosthunna vela
Neekendhuke ee thondhara
Omanasaa thondhara padake padhi mandhilo allari thagadhe
Kanu choopulu kalise vela naa matalu konchem vinave
Chiru navvula devini choose sumuhoorthamosthunna vela
Neekendhuke ee thondhara
Cheppavamma cheppu oka chinna mata
Chinnavadi manasu neetho annamata
Cheppu cheppu cheppu oka chinna mata
Chinnadhani manasu neetho anna maata
Thajaa gulabi kannaa muripinchu mallela kannaa
Merise thara kannaa thana valape naku minna
Moham tholi moham kanu geetuthunna vela
Cheppali oka chinna maata
Cheppavamma cheppu oka chinna mata
Chinnavadi manasu neetho annamata
Cheppu cheppu cheppu oka chinna mata
Chinnadhani manasu neetho anna maata
Naaloni aasha thanai thanaloni swasa nenai
Ravalinchu ragamedho palikindhi kshanaana naalo
O..kanti paapa thaanai thana konte choopu nenai
Gadeti oosulanni medhilaayi kshanaana naalo
Gaali chirugaali kaburaina cherchalevaa
Chelimi nicchelimi oka maaru choopalevaa
Virahana veche kshanaana
Cheppavayya cheppu oka chinna mata
Chinnadhani manasu neetho annamata
Cheppu cheppu cheppu oka chinna mata
Chinnavadi manasu neetho anna maata
Omanasaa thondhara padake padhi mandhilo allari thagadhe
Kanu choopulu kalise vela naa matalu konchem vinave
Chiru navvula devini choose sumuhoorthamosthunna vela
Neekendhuke ee thondhara
Vedio Song