Nuvve Nuvve song Lyrics in telugu
Movie:Red (2020)
Director: Kishore Tirumala
Song: Nuvve Nuvve
Singers: Ramya Behara, Anurag Kulkarni
Lyrics: Sirivennela Sitarama Sastry
Music Director : Mani Sharma
Nuvve Nuvve Song Lyrics In Telugu Red (2020 film) Tollywood movie
నువ్వే నువ్వే నువ్వే నువ్వుంటే చాలుగా మారె వరం
Nuvve nuvve nuvve nuvvunte chaluga mare varam
కోరే పని ఏమి లేదు గా ఎడారి దారిలో ఎదురయ్యే
kore pani emi ledhu gaa edari dharilo edurayye
వానగా తనంత తానుగా కదిలొచ్చే కనుక
vanaga tanantha thanuga kadhiloche kanuka
ని స్వర్శసె చెప్పింది నీ సగమే నాది అన్నట్లు
Ni swarse cheppindi ni sagame nadhi annatlu
నీలో కరిగి ఉన్నాడే నేను అంటే పూర్తి అయినట్టు
nilo karigi unnade nenu ante purthi ayinattu
ఇన్నాళ్లు ఉన్నట్టు నాకు కూడా తెలియదు బొట్టు
innallu unnattu naku kuda theliyadu votu
నువ్వు అంటూ రాకుంటే నేను ఉన్న లేనట్టు
Nuvvu antu rakunte nenu unna lenattu
ఈ లోకంలో మనమే తొలి జంటని అనిపించే
e lokamlo maname tholi jantani anipinche
ప్రేమంటే పిచ్చి కదా ఆ పిచ్చి లేకుంటే
premante piche kadha a piche lekunte
ప్రేమ లేదని చాటిస్తే తప్పువుందా నిజం కదా
prema edhani chatiste thappuvundha nijam kadha
నువ్వే నువ్వే నువ్వే నువ్వుంటే చాలుగా మారె వరం
Nuvve nuvve nuvve nuvvunte chaluga mare varam
కోరే పని ఏమి లేదు గా ఎడారి దారిలో ఎదురయ్యే
kore pani emi ledhu gaa edari dharilo edurayye
వానగా తనంత తానుగా కదిలొచ్చే కనుక
vanaga tanantha thanuga kadhiloche kanuka
ఎందుకు చేదించాలో అనిపించింది అంటే
Endhuku chedinchalo anipinchindi ante
ఈందుకు అంటూ చూపించాయి నీ ప్రాణాలు
induku antu chupinchayi ni pranalu
ఎవరితో చెప్పద్దు మన ఇద్దరిదే ఈ గుట్టు నువ్వే
evaritho cheppaddu mana iddaride e guttu nuvve
నా గుండెలో గువ్వ వై గూడుని కట్టు ఎటు వెళ్లాలో
na gundelo guvva vai guduni kattu etu vellalo
వెతికే పదాలకు బదులై ఎదురు వచ్చింది నువ్వే కదా
Vethike padalaku badhulai eduru vachsindi nuvvekada
నన్ను ఎవరికి ఇవ్వాలి అన్నందుకు నేను ఉన్నా అన్నది నువ్వే కదా
nannu evariki ivvali annanduku nenu unna annadi nuvve kada