Nuvve Na Dhairyam Song Lyrics
Directed:Harsha Konuganti
Producers:Dil Raju,Shirish
Singer:Karthik
Lyrics:Srimani,Anantha Sriram
Music:Devi Sri Prasad
Starring :Ashish,Anupama Parameswaran
నువ్వే నా ధైర్యం సాంగ్ లిరిక్స్ రౌడీ బాయ్స్ మూవీ ఇన్ తెలుగు
నేనేంటో నాకు తెలిపి నను నడిపిన వెలుగు నువ్వే
నా కల ఒక నిజముగా చూసిన స్నేహమే నువ్వే
నా అడుగులు ఎటు వెయ్యాలో చూపిన ధారే నువ్వే
నా గెలుపును ముందుగా చూపిన ప్రేమవె నువ్వే
నా గుండెలో నీ మాటలన్ని పాటలలాగా మార్చింది నువ్వే
ఏ అర్ధం లేని పుస్తకాన్ని నాకంటూ
అర్ధం ఉందని చెప్పింది నువ్వే
నువ్వే నా ధైర్యం ఓ నువ్వే నా సైన్యం ఓ ఓ ఓ
నువ్వే నా ధైర్యం ఓ నువ్వే నా సైన్యం ఓ ఓ ఓ
నీ పరిచయం పరిచయం చేసింది నాకు చిరునవ్వుని
నీ మనసుతో మనిషిగా చెక్కింది మారమని
ఆ తగువులే చదువులై నేర్పాయి నాకు పాటాలని
ఆ క్షణములే స్వరములై పాడాయి ప్రేమ పాటలని
ఏ గీత లేని కాగితం పై
ఈ రోజే రాత రాసింది నువ్వే
ఏ రంగు లేని జీవితంపై వర్షంలా
రంగులెన్నో చల్లేసేల్లావె
నువ్వే నా ధైర్యం ఓ నువ్వే నా సైన్యం ఓ ఓ ఓ
నువ్వే నా ధైర్యం ఓ నువ్వే నా సైన్యం ఓ ఓ ఓ
Nuvve Na Dhairyam Song Lyrics From Rowdy Boys Movie In Telugu
Nenento naake thelipi nanu nadipina velugu nuve
Na kala oka nijamuga choosina snehame nuvve
Naa adugulu etu veyyalo choopina dhaare nuvve
Naa gelupunu mundhuga choopina premave nuvve
Naa gundelo nee matalanni patalalaga marchindhi nuvve
Ye ardham leni pusthakaanni nakantu
Ardham undhani cheppindhi nuvve
Nuvve na dhairyam o nuvve na sainyam o o o
Nuvve na dhairyam o nuvve na sainyam o o o
Nee parichayam parichayam chesindhi naaku chirunavvuni
Nee manasutho manishigaa chekkindhi maaramani
Aa thaguvule chadhuvulai nerpaayi naaku paataalani
Aa kshanamule swaramulai paadaayi prema paatalani
Ye geetha leni kagitham pai
Ee roje ratha raasindhi nuvve
Ye rangu leni jeevithampai varshamlaa
Rangulenno challesellave
Nuvve na dhairyam o nuvve na sainyam o o o
Nuvve na dhairyam o nuvve na sainyam o o o