Nene Nani Ne Song Lyrics From Eega Movie In Telugu

Nene Nani Ne Song Lyrics From Eega Movie In Telugu
Nene Nani Ne Song Lyrics From Eega Movie In Telugu

Nene Nani Ne Song Lyrics
Directed:S.S.Rajamouli
Produced:Sai Korrapati,D.Suresh Babu
Starring:Sudeep,Nani,Samantha
Music:M.M.Keeravani
Singers:Pradeep Kumar,Sahithi
Lyrics:M.M.Keeravani

నేనే నాని నీ సాంగ్ లిరిక్స్ ఈగ మూవీ ఇన్ తెలుగు

నేనే నాని నే నీ నీ నాని నీ పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరె..ఓ అరె అరె అరె అరె..ఓ
కళ్లకు వొత్తులు వెలిగించి కాలాలకు రెక్కలు తొడిగించి

గాలికి తేలుతూ ఉంటున్నానే
అరె అరె అరె అరె..ఓ అరె అరె అరె అరె..ఓ
కనబడినా ఓకే కనుమరుగవుతున్న ఓకే

కనబడినా ఓకే కనుమరుగవుతున్న ఓకే
అరె అరె అరె అరె..ఓ అరె అరె అరె అరె..ఓ
మాటల్లో ముత్యాలే దాచేసినా

చిరు నవ్వు కాస్తయినా వొలికించవా
కోపం అయినా కోరుకున్నా అన్ని నాకు నువ్వని
కనబడినా ఓకే కనుమరుగవుతున్న ఓకే

కనబడినా ఓకే కనుమరుగవుతున్న ఓకే
అరె అరె అరె అరె..ఓ అరె అరె అరె అరె..ఓ
నా భాషలో రెండే వర్ణాలని

నాకింకా నీ పేరే జపమవునని
ఇందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా
కనబడినా ఓకే కనుమరుగవుతున్న ఓకే

కనబడినా ఓకే కనుమరుగవుతున్న ఓకే
అరె అరె అరె అరె..ఓ అరె అరె అరె అరె..ఓ

Nene Nani Ne Song Lyrics From Eega Movie In Telugu

Nene nani ne ne nee naani ne pone poneene needai unnaane
Are are are are..o are are are are..o
Kallaku votthulu veiginchi kalalaku rekkalu thodiginchi

Gaaliki theluthu untunnaane
Are are are are..o are are are are..o
Kanabadinaa ok kanumarugavuthunna ok

Kanabadinaa ok kanumarugavuthunna ok
Are are are are..o are are are are..o
Maatallo muthyaale daachesinaa

Chiru navvu kasthainaa volikinchavaa
Kopam ainaa korukunnaa anni naku nuvvani
Kanabadinaa ok kanumarugavuthunna ok

Kanabadinaa ok kanumarugavuthunna ok
Are are are are..o are are are are..o
Naa bashalo rende varnaalani

Naakinka nee pere japamavunani
Indhu ante gunde aagi dhikkulanni choodanaa
Kanabadinaa ok kanumarugavuthunna ok

Kanabadinaa ok kanumarugavuthunna ok
Are are are are..o are are are are..o

Vedio Song

Leave a Comment