Manohara Na Hrudayamune
Directed: Gautham Menon
Starring: Madhavan,Abbas,Reema
Music: Harris Jayaraj
Lyrics: Vaali
మనోహర న హృదయమునే సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు ( చెలి మూవీ )
మనోహర న హృదయమునే ఓ
మధువాణిగా మలిచినానంత
రతీవర ఆ తేనెలానె ఓ
తుమ్మెదవై తాగిపొమ్మంటా
న యవ్వనమే ని పరమై పులకించే వీల
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల
జడి వానై ప్రియ నాన్నే చేరుకోమ్మా
స్రుతి మించుతోంది దాహం
ఒక పానుపుపై పావలిద్దాం
కసి కసి పండాలెన్నో ఎన్నో కాసి నన్ను
జయించుకుంటే నేస్తం
నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికీ మాయడుగా చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం
మనోహర న హృదయమునే ఓ
మధువాణిగా మలిచినానంత
సుధాకర ఆ తేనెలానె ఓ
తుమ్మెదవై తాగిపోమంటే
సందె వేళ స్నానం చేసి
నన్ను చేరి నా చీర కొంగుతోవొళ్ళును
నువ్వు తుడుస్తావే మధు కావ్యం
దొంగమల్లే ప్రియా ప్రియా సడే
లేక వెనకాల నుండి నన్ను
హత్తుకుంటావే మధు కావ్యం
నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా
ఓ సారి ప్రియమార వోడి చేర్చుకోవా ని చెలిని
Video Song
Song Lyrics From Cheli Movie In Telugu
Manohara na hrudayamune oo
Madhuvaniga malichinaananta
Rateevara aa tenelane oo
Tummedavai taagipommanta
Na yavvaname nii paramai pulakinchee veela
Naa yadalo oka sukhame oogenugaa uyaala
Jadi vaanai priya nanne cherukommaa
Sruti minchutOndi daaham
Oka paanupupai pavaliddaam
Kasi kasi pandalenno enno kaasi nannu
Jayinchukunte nestam
Naa sarwaswam arpistaa
Ennatiki maayadugaa chiguraaku todige ee bandham
Prati udayam ninu chUsi chelaregipovaalee deham
ManOhara na hrudayamune oo
Madhuvaniga malichinaananta
Sudhakara aa tenelane oo
Tummedavai taagipomanta
Sande vela snaanam chesi
Nannu cheri naa Cheera kongutovolluu
Nuvu tudustaave madhu kaavyam
Dongamalle priya priya sade
Leka venakaala nundi nannu
Hathukuntaave madhu kaavyam
Neekosam madilOne gudi kattinaanani teliyanidaa
O saari priyamaara vodi cherchukovaa nii chelini