Maikamaa Song Lyrics
Director:Mithran Jawahar
Music:Anirudh Ravichander
Lyrics:Srinivasa Mouli
Singer:Dhanunjay Seepana
Starring:Dhanush,Raashi Khanna,Nithya Menen
మైకమా సాంగ్ లిరిక్స్ తిరు మూవీ ఇన్ తెలుగు
మైకమా మంత్రమా తేలుతుందా తేలిందా
ఉన్నదా లేనిదా స్కై లాంటి లవ్ ఇధా
లైక్ తగలని పోస్ట్ ను నేను
వెలుగు ఎరుగని బలుబును నేను నీకు పడినది అది నిజమే
రామచిలుక కనుగొనవే
మైకమా మంత్రమా తేలుతుందా తేలిందా
ఉన్నదా లేనిదా స్కై లాంటి లవ్ ఇధా
నువ్వే నా లైఫ్ లైను ఎక్కడో ఇన్నాళ్లు వెతికా నేను
ఎంతో పైవాడి ప్లాన్‌ను కైట్ కి తోకల్లే వణికా నేను
హార్ట్ మిస్సయ్యేనే నువ్వు కాని హాకేరా
చూస్తే మతి పోయెనే డాడీ ట్రుక డీలారా
నచ్చావే బుజ్జి పిట్టా వేద్దామా చెత్త పట్టా
నచ్చావే బుజ్జి పిట్టా వేద్దామా చెత్త పట్టా
స్నేహమే ప్రేమగా మారిపోయే ఫామ్ఫటసి
నిన్న నా ఫ్రెండ్‌నే నేటి నుంచి ప్రేయసి
Maikamaa Song Lyrics From Thiru Movie In Telugu
Maikamaa manthramaa theluthundhaa theladhaa
Unnadhaa lenidhaa sky laanti love idhaa
Like thagalani post nu nenu
Velugu yerugani balubunu nenu neeku padinadhi adhi nijame
Ramachiluka kanugonave
Maikamaa manthramaa theluthundhaa theladhaa
Unnadhaa lenidhaa sky laanti love idhaa
Nuvve naa life lainu
Yekkado innaallu vethikaa nenu
Ento paivaadi plaanu kite ki thokalle vanikaa nenu
Hearte missayyene nuvu kaani haakeraa
Choosthe mathi poyene daddy truk deelaraa
Nacchaave bujji pitta veddhamaa chetta patta
Snehame premagaa maaripoye faantasy
Ninna naa friendne neti nunchi preyasi