Maa Perati Jamchettu Song
Lyricist : Veturi Sundararama Murthy
Singer : SP Balasubrahmanyam, KS Chithra
Music Director : MM Keeravani
SP Balasubrahmanyam, KS Chithra Song Lyrics In Telugu
కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియ రాగాల ఈ లేఖ
kaboye srivariki prematho rasi pamputhunna priya raagaala ee lekha
మా పెరేటి జం చెట్టు పండ్లన్నీ కుశలం అడిగే
ma pereti jam chettu pandlanni kushalam adige
మా తోట చిలకమ్మా నీకోసం ఎదురు చూసే
maa thota chilakamma neekosm edhure chuse
నిన్ను చేసినాక నిదురయినా రాక మనసే పెళ్లి మంత్రలు కోరిందని
ninnu chusinaka nidhuraina raaka manase pelli manthralu korindhani
బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని అంటూ
bigi kougita haigaa karigedhi enaadani antu
మా పెరేటి జం చెట్టు పండ్లన్నీ కుశలం అడిగే
maa perati jam chettu pandlanni kushalam adige
ఎస్ యు ర్ మై డ్రీం గర్ల్
yes yu r my dream girl
నా కళల రాణి నా కళ్ళ ముందుంది అద్భుతం
na kalala raani na kalla mundhundhi adbutham
అవును అద్భుతమ్మన కలయిక అద్భుతం
avunu adbuthammana kalayika adbutham
ఈ కలయిక ఇలాగే ఉండాలి
ee kalayika ilaage undaali
ప్రామిస్ ప్రామిస్
promise promise
నిన్ను చూడందే పదే పదే పడే యాతన
ninnu chudandhe padhe padhe pade yaathana
తోట పూలన్నీ కానీ విని పాడెను వేదన
thota pulanni kani vini padenu vedhana
నువ్వు రాకుంటే మహాశయా మాధే ఆగేనా
nuvvu rakunte mahashayaa madhe aagena
పులా తీగలతో పడే ఉరే నాకింకా దీయవన
pula theegaltho pade ure nakinka dheeevana
చూసే కన్నుల ఆరాటం రాసె చేతికి మోమాటం
chuse kannula aaratam rase chethiki momaatam
తలచి వలచి పిలిచి అలసి
thalachi valachi pilichi alasi
నీ రాక కోసం వేచి ఉన్న ఈ మనసుని అలుసుగా చూడకని అంటూ
nee raka kosam vechi unna ee manasuni alusugaa chudakani antu
మా పెరేటి జం చెట్టు పండ్లన్నీ కుశలం అడిగే
ma pereti jam chettu pandlanni kushalam adige
మా తోట చిలకమ్మా నీకోసం ఎదురు చూసే
maa thota chilakamma neekosm edhure chuse
పెళ్లి చూపుల్లో నిలేసిన కథేమిటో మరి
pelli chupullo nilesina kadhemito mari
జ్ఞాపకాలలో చాలేసిన జవాబు నువ్వని
jnapakalallo chalesina javaabu nuvvani
సందే పొద్దుల్లా ప్రతి క్షణం యుగాలై ఇలా
sandhe poddhulla prathi kshanam yugaalai ila
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదని
neeti kannulla nireekshanam niraasha kaadhani
తప్పులు రాష్ఠ్ మన్నించు తప్పక దర్శనమిప్పించు
thappulu raasth manninchu thappaka dharshanamippinchu
యెదుట నుదుటోఇచ్ఛటో మజిలి
yedhuto nudhutoechato majili
నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మానవుని విని దయచేయమని అంటూ
nee medha praanam nilupukunna maa manavini vini dhayacheyamani antuu
మా పెరేటి జం చెట్టు పండ్లన్నీ కుశలం అడిగే
ma pereti jam chettu pandlanni kushalam adige
మా తోట చిలకమ్మా నీకోసం ఎదురు చూసే
maa thota chilakamma neekosm edhure chuse
స ప మా ని ప గ గామారిసాస నిశ రిసా రిపగా
sapamanipaga gaamarisaasa nisa risa ripaga
స ప మా ని ప గ గామారిసాస నిశ రిసా రిపగా
sapamanipaga gaamarisaasa nisa risa ripaga