Love Story movie Songs Lyrics in Telugu ( AyPilla Song )

Love Story movie Songs Lyrics in Telugu ( AyPilla Song )
Love Story movie Songs Lyrics in Telugu ( AyPilla Song )

Love Story movie Songs Lyrics in Telugu

Movie:Love Story 

Cast: Naga Chaitanya,Sai Pallavi

Banner: Sree Venkateswara Cinemas LLP

Written & Directed by: Sekhar Kammula

Producers: Narayan Das K. Narang & Puskur Ram Mohan Rao

Music: Pawan Ch

Lyrics: Chaithanya Pingali

Singer: Haricharan

beautiful Love Story movie Songs Lyrics in Telugu

అయ్ పిల్ల పరుగున పోదమా ఏ వయిపో

ay pilla paruguna podhama ye vayipo

జంటగా ఉందామా రా రా కంచె దూకి చక చక

jantaga vundhama raa raa kanchey dhuki chaka chaka

ఉరుగుతూ ఆ రంగుల విల్లుని తీసి ఈ వయిపు వంతెన వేసి రావా
vuruguthu aa rangula villuni teesi ee vayipu vanthena vesi rava

 

ఎన్నో తలపులు ఏవో కలతలు బతుకే

enno thalapulu evo kalathalu bathuke

పొరవుతున్న గాల్లో పతంగి మాలీ ఎగిరే

poravuthunna gallo pathangi malley yegire

కళలే నావి ఆస నిరారాలు ఉయ్యాలాటలు పొద్దు

kalale navi asa niraralu uyalatalu poddu

మ్యాపులు మధ్యే నాకంటూ ఉందిన్తేయ్ ఉందంతా ఇక నీకే
mapulu madhye nakantu undhinthey undhantha ika neeke

 

నీతో ఇలా ఏ బెరుకు లేకుండా నువ్వే ఇగ

neetho ila ye beruku lekunda nuve iga

నా బతుకు అంటున్న న నిన్న నేడు రేపు కుర్చీ నీకయి

na bathuku antunna na ninna nedu repu kurchi neekayi

పరిచానే తలగడగా నీ తలను వాల్చి కళ్ళు

parichane thalagadaga nee thalanu valchi kallu

తెరిచి నా ఈ దునియా మిల మిల చూడేయ్
terichi na ee duniya mila mila chudey

 

వచ్చే మలుపుల రాస్త వెలుగులు జారే

vache malapula rastha velugulu jare

చినుకులా జల్లే పడుగు పేక మల్లే నిన్ను నన్ను

chinukula jalle padugu peka malle ninnu nannu

అల్లే పొద్దే తెలియక గల్లి పొడుగునా అడే పిల్లల

alle podde teliyaka galli poduguna ade pillala

హోరే నాకంటూ ఉంది ఉందంతా ఇక నీకే
hore nakantu undhinthe undhantha ika neeke

 

అయ్ పిల్ల పరుగున పోదమా ఏ వయిపో జంటగా ఉందామా
ay pilla paruguna podhama ye vayipo jantaga vundhama

పారె నది న కళలు ఉన్నాయే చేరే ధరే ఓహ్ వెదుకుతున్నాయే
pare nadhayi na kalalu unnaye chere dare oh vedhukuthunnaye

 

గుండె హోలీ చేసి ఆచి తూచి అందించాం

gunde holi chesi achi tuchi andhincham

జాతరలు ఆ క్షణము చేతి పయిన సోలి చూసా

jatharala aa kshanamu cheti payina soli chusa

లోకం మెరుపులా జాడే నింగిన మబ్బులు ఇచ్చే

lokam merupula jade ningina mabbulu iche

బహుమతి నేలన కనిపిస్తుందే మారె

bahumathi nelana kanipisthunde marey

నీడలు గీసేయ్ తేలే బొమ్మలు చూడే

needalu geesey tele bommalu choode

 

పట్నం చేరిన పల పుంతలు పల్లెల సంతల

patnam cherina pala punthlu pallela santhala

బారే నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే

bare nakantu undhinthe undhntha ika neeke

 

Leave a Comment