Lawyer Papa Song Lyrics
Director:Kaarthik Shankar
Producer:Kodi Divya Deepthi
Lyrics:Bhaskara Bhatla
Music:Manisharma
Singer:Ram Miryala
Starring:Kiran Abbavaram,Sanjana Anand,Sonu Thakur
లాయర్ పాపా సాంగ్ లిరిక్స్ నేను మీకు బాగా కావాల్సినవాడిని మూవీ ఇన్ తెలుగు
రా రా లాయర్ పాప లవ్ జైలు లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జలదిగా
రా రా లాయర్ పాప లవ్ జైలు లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జలదిగా
పడిపోరాదే నాకే నువ్వు పడరాదే
లవ్ యు లవ్ యు అంటున్న కధే
లవ్ యు టూ అని అనరాదే
బొత్తిగా నా మీద జాలి లేదా
గుండెలో చోటే ఇవ్వరాదా
నిన్నే నమ్ముకుని ఉన్నది జిందగీ
కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నది
రా రా లాయర్ పాప లవ్ జైలు లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జలదిగా
రా రా లాయర్ పాప లవ్ జైలు లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జలదిగా
భగవద్ గీత మీద ఒట్టు
అన్నీ నిజాలే చెబుతున్నాలే
చేతి గీత నుదిటి రాత అన్ని నువ్వేలే అంటున్నానులే
నీదే నీదే ఆలోచన నాపై చేయకు ఆరోపణ
నిన్నే నమ్ముకుని ఉన్నది జిందగీ
కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నది
రా రా లాయర్ పాప లవ్ జైలు లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జలదిగా
రా రా లాయర్ పాప లవ్ జైలు లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జలదిగా
నేరం ఏదో చేసినట్టు నన్నే బోనులో నిలబెట్టొద్దు లే
పూట పూట తిప్పుకుంటూ నల్ల కోటుతో నలిపేయొద్దులే
నాతో ఎంత వాదించినా నువ్వుంటేనే ఆరాధన
నిన్నే నమ్ముకుని ఉన్నది జిందగీ
కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నది
రా రా లాయర్ పాప లవ్ జైలు లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జలదిగా
రా రా లాయర్ పాప లవ్ జైలు లో ఉన్నాగా
బెయిల్ ఇచ్చేయ్ జలదిగా
Lawyer Papa Song Lyrics From Nenu Meeku Baaga Kavalsinavaadini Movie In Telugu
Raa raa lawyer paapa love jail lo unnaaga
Beyil icchey jaldhigaa
Raa raa lawyer paapa love jail lo unnaaga
Beyil icchey jaldhigaa
Padiporadhe nake nuvvu padaradhe
Love you love you antunnaa kadhe
Love you too Ani anaraadhe
Botthigaa naa meedha jaale ledhaa
Gundelo chote ivvaraadhaa
Ninne nammukuni unnadi jindhagi
Kaalla vella padi vedukuntunnadhi
Raa raa lawyer paapa love jail lo unnaaga
Beyil icchey jaldhigaa
Raa raa lawyer paapa love jail lo unnaaga
Beyil icchey jaldhigaa
Bagavadh geetha meedha vottu
Anni nijaale chebuthunnaale
Chethi geetha nuditi raatha anni nuvvele antunnanule
Needhe needhe aalochana napai cheyaku aaropana
Ninne nammukuni unnadi jindhagi
Kaalla vella padi vedukuntunnadhi
Raa raa lawyer paapa love jail lo unnaaga
Beyil icchey jaldhigaa
Raa raa lawyer paapa love jail lo unnaaga
Beyil icchey jaldhigaa
Neram edho chesinattu nanne bonulo nilabettoddhu le
Poota poota thippukuntu nalla kotutho nalipeyoddhule
Natho entha vadinchinaa nuvvantene aaraadhana
Ninne nammukuni unnadi jindhagi
Kaalla vella padi vedukuntunnadhi
Raa raa lawyer paapa love jail lo unnaaga
Beyil icchey jaldhigaa
Raa raa lawyer paapa love jail lo unnaaga
Beyil icchey jaldhigaa