Kommaloo koyila sarigamalu Song Lyrics
Director:Relangi Narasimha Rao
Producer:Sakhamuri Ramachandra Rao
Music:Raj-Koti
Starring:Shoban Babu,JayaPradha,Sarada
Singers:Susheela,Balu
కొమ్మలో కోయిల సరిగమలు సాంగ్ లిరిక్స్ సంసారం మూవీ ఇన్ తెలుగు
కొమ్మలో కోయిల సరిగమలు..
కోరికల మల్లెల ఘుమ ఘుమలు..
ఆరాధనంతా ఆలాపనైతే పాడుకున్న పాటలీవేళ
రచించే శుభలేఖ.. ఫలించే కలలింకా
కొమ్మలో కోయిల సరిగమలు..
కోరికల మల్లెల ఘుమ ఘుమలు..
ఆరాధనంతా ఆలాపనైతే పాడుకున్న పాటలీవేళ
రచించే శుభలేఖ.. ఫలించే కలలింకా
కొమ్మలో కోయిల సరిగమలు..
కోరికల మల్లెల ఘుమ ఘుమలు..
కంటి కలలే ఏటి అలలై
కంటి కలలే ఏటి అలలై
తీరాలు దాటాయి రాగాలతో….
తీరాలు కలిసాయి కౌగిళ్ళలో….
కన్నె గాలి పెట్టుకున్న పూలమోగ్గులో..
తుమ్మె దొచ్చి అంటుకుంది ఎన్ని తేనెలో
ఆ దాహమే ఈ స్నేహమై పండింది ఇన్నాళ్ళకి..
ఇదేలే శుభవేళా..ఎదల్లో రసలీలా
కొమ్మలో కోయిల సరిగమలు..
కోరికల మల్లెల ఘుమ ఘుమలు..
కన్నె ఒడిలో ప్రేమ గుడిలో….
కన్నె ఒడిలో ప్రేమ గుడిలో….
నే హారతిస్తాను అందాలనే…
నే హారమేస్తాను ప్రాణాలనే..
చేయి మీద పెట్టుకున్న లేత ముద్దుల్లో..
గాజులమ్మ నవ్వుకున్న మోజు మద్దెల్లో..
నా పల్లకీ సాగాలిలే… నీ చైత్ర గీతాలతో..
అందాకా సెలవింకా… సరేలే గోరింకా..
కొమ్మలో కోయిల సరిగమలు..
కోరికల మల్లెల ఘుమ ఘుమలు..
ఆరాధనంతా ఆలాపనైతే… పాడుకున్న పాటలీవేళ
రచించే శుభలేఖ… ఫలించే కలలింకా
Kommaloo koyila sarigamalu Song Lyrics From Samsaram Movie In Telugu
Kommallo koyila sarigamalu
Korikala mallela ghuma ghumalu
Aaraadhananthaa aalaapanaithe padukunna paataleevela
Rachinche shubaleka phalinche kalalinkaa
Kommallo koyila sarigamalu
Korikala mallela ghuma ghumalu
Aaraadhananthaa aalaapanaithe padukunna paataleevela
Rachinche shubaleka phalinche kalalinkaa
Kommallo koyila sarigamalu
Korikala mallela ghuma ghumalu
Kanti kalale yeti alalai
Kanti kalale yeti alalai
Theeraalu dataayi raagaalatho
Theeraalu kalisaayi kougillalo
Kanne gaali pettukunna poola moggulo
Thummedhocchi antukundhi enni thenelo
Kommallo koyila sarigamalu
Korikala mallela ghuma ghumalu
Kanne vodilo prema gudilo
Kanne vodilo prema gudilo
Ne haarathisthaanu andhaalane
Ne haaramesthaanu praanaalane
Cheyi meedha pettukunna letha muddhulo
Gajulamma navvukunna moju maddhello
Naa pallaki saagaalile nee chaithra geethaalatho
Andhaakaselavinkaa sarele gorinkaa
Kommallo koyila sarigamalu
Korikala mallela ghuma ghumalu
Aaraadhananthaa aalaapanaithe padukunna paataleevela
Rachinche shubaleka