koka koka koka kadithe Song Lyrics From Pushpa Movie In Telugu

koka koka koka kadithe Song Lyrics From Pushpa Movie In Telugu
koka koka koka kadithe Song Lyrics From Pushpa Movie In Telugu

koka koka koka kadithe Song Lyrics
Directed:Sukumar
Produced:Naveen Yerneni, Y. Ravi Shankar
Starring: Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna
Singer:Indravathi Chauhan
Lyrics:Chandrabose
Music:Devi Sri Prasad

కోక కోక కోక కడితే సాంగ్ లిరిక్స్ పుష్పా మూవీ ఇన్ తెలుగు

కోక కోక కోక కడితే కొర కొరమంటూ చూస్తారు
పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు
కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది

మీ కళ్ళలోనే అంత ఉంది
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ

ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ
తెల్ల తెల్లగుంటే ఒకడు తల్లకిందులు అవుతాడు
నల్ల నల్లగుంటే ఒకడు అల్లరల్లరి చేస్తాడు

తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ
ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ
ఎత్తు ఎత్తుకుంటే ఒకడు యెగిరి గంతులేస్తారు

కురసా కురసాగుంటే ఒకడు మురిసి మురిసి పోతాడు
ఎత్తు కాదు కురసా కాదు మీకో సత్తెము చెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు

మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ
ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ

బొద్దు బొద్దుకుంటే ఒకడు
ముద్దు గున్నావ్ అంటాడు
సన్న సన్నగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు

బొద్దు కాదు సన్నం కాదు ఒంపు సోంపు కాదండి
ఒంటిగా సిక్కమంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ
ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ
ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ

ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ
పెద్ద పెద్ద మనిషిలాగ ఒకడు ఫోజులు కొడతాడు
మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు

మంచి కాదు సెడ్డ కాదు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ
ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ

koka koka koka kadithe Song Lyrics From Pushpa Movie In Telugu

koka koka koka kadithe kora koramantu chusthaaru
potti potti gowney vesthe patti patti chustharu
koka kadhu gownu kadhu kattulona emundhi

me kallalone antha undhi
me maga buddhe vankara buddhi
oo antaavaa mava oo oo antava maava

oo antaavaa mava oo oo antava maava
thella thellagunte okadu thallakindulu avuthadu
nalla nallagunte okadu allarallari chesthadu

thelupu nalupu kadhu meeku rangutho pani emundhi
sandu dorikindante saalu
mee maga buddhey vankara buddhi

oo antaavaa mava oo oo antava maava
oo antaavaa mava oo oo antava maava
yetthu yetthugunte okadu yegiri ganthulesthadu

kurasa kurasagunte okadu murisi murisi pothaadu
yetthu kadhu kurasa kaadu meeko satthem chebuthanu
andina drakshe theepi meeku

mee maga buddhey vonkara buddhi
oo antaavaa mava oo oo antava maava
oo antaavaa mava oo oo antava maava

boddhu boddhugunte okadu
muddhu gunnav antaadu
sanna sannangunte okadu saradha padipothuntaadu

boddhu kadhu sannam kadhu vompu sompu kadhandi
vontiga sikkamante saalu
mee maga buddhey vankara buddhi

oo antaavaa mava oo oo antava maava
oo antaavaa mava oo oo antava maava
oo antaavaa mava oo oo antava maava

oo antaavaa mava oo oo antava maava
peddha peddha manishilaga okadu fojulu kodathadu
manchi manchi manasundantu okadu neethulu sebuthadu

manchi kadhu sedda kadhu
mee maga buddhey vankara buddhi
oo antaavaa mava oo oo antava maava
oo antaavaa mava oo oo antava maava

koka koka koka kadithe Song

 

Leave a Comment