Kannullo Nee Roopame
Directed:Shanmukha Prasanth
Producer:Anurag-Sharath,Chandru Manoharan
Music:Shekar Chandra
Lyrics:Bhaskarabhatla
Singers:Dhanunjay Seepana
starring:Suhas, Tina Shilparaj,Ashish Vidyarthi,Rohini
కన్నుల్లో నీ రూపమే సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు (రైటర్ పద్మభూషన్) మూవీ
నువ్వు నేను అంతే చాలు ఈ లోకంతో పని లేదు
నువ్వే నాతో ఉంటె చాలు ఏదేమైనా పర్లేదు
నిన్నే చూస్తే చాలు పగలే వెన్నెలలు
రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే
నువ్వే నవ్వితే చాలు బోలెడు పండుగలు
దారి దారంతా ఎదురొచ్చినవే
నా కన్నుల్లో నీ రూపమే చూడవే..
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేసా నీ కోసమే
ఓ సారి ఐ అం వెరీ సారీ
క్షమించరాదే నన్ను ఒక్క సారి
ఈ సారి కాదు మరోసారి
సారీ లో బలేగున్నావే ప్యారీ
కొత్త కొత్త ప్రేమలోని గమ్మత్తు గాలి తాకి
పిచ్చి ఆశ రేగుతుంది తుఫానులా
చెప్పుకున్న మాటలన్నీ ఓ సారి గుర్తుకొచ్చి
చిన్న నవ్వు విచ్చుకుంది గులాబీలా
పాదం వస్తుంది నీ వెనకాల
ఇన్నాళ్లు లేదు ఎంతివ్వాలా
రోజు నీ చుట్టూనే తిరిగేలా
ఎం కథ ఇది వయ్యారి బాల
నా కన్నుల్లో నీ రూపమే చూడవే..
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేసా నీ కోసమే
పంచదార మాటలెన్నో పెదాల్లో దాచిపెట్టి
పంచి పెట్టడానికేంటి మోమాటమా
మంచివాడినేగా నేను ఓ చిన్న ముద్దు పెట్టి
మంచులాగా కరిగిపోతే ప్రమాదమా
నన్నే ఏకంగా నీకొదిలేసా నువ్వే నాకున్న ఓ భరోసా
నీలో చేరింది నా ప్రతి శ్వాస
ఏంటిది మరి భలే తమాషా
నా కన్నుల్లో నీ రూపమే చూడవే..
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేసా నీ కోసమే
Kannullo Nee Roopame Song Lyrics From Writer Padmabhushan Movie In Telugu
Nuvvu nenu anthe chaalu ee lokamtho pani ledhu
Nuvve natho unte chaalu edhemainaa parledhu
Ninne choosthe chaalu pagale vennelalu
Rekkalu kattuku vacchi vaalinave
Nuvve navvithe chaalu boledu pandugalu
Dhaari dhaaranthaa edhurocchinave
Naa kannullo nee roopame choodave..
Naa gundello nee dhyaaname dhyaaname
Nee oohallo munigindhile praaname
Naa premanthaa parichesaa nee kosame
O saari i am very sorry
Kshamincharaadhe nannu okka saari
Ee saari kaadhu marosaari
Saaree lo balegunnaave pyaari
Kottha kottha premaloni gammatthu gaali thaaki
Picchi aasha reguthundhi thufaanulaa
Cheppukunna maatalanni o saari gurthukocchi
Chinna navvu vicchukundhi gulaabilaa
Paadham vasthundhi nee venakaala
Innaallu ledhu entivvaala
Roju nee chuttoone thirigelaa
Em katho idhi vayyari baala
Naa kannullo nee roopame choodave..
Naa gundello nee dhyaaname dhyaaname
Nee oohallo munigindhile praaname
Naa premanthaa parichesaa nee kosame
Panchadhaara maatalenno pedhaallo dhachipetti
Panchi pettadaanikenti momaatamaa
Manchivadinega nenu o chinna muddhu petti
Manchulaaga karigipothe pamaadhamaa
Nanne ekamgaa neekodhilesaa nuvve nakunna o barosaa
Neelo cherindhi naa prathi swaasa
Entidhi mari bhale thamaasha
Naa kannullo nee roopame choodave..
Naa gundello nee dhyaaname dhyaaname
Nee oohallo munigindhile praaname
Naa premanthaa parichesaa nee kosame