Kalisunte Song Lyrics
Director:Allu Aravind
Producers:Dheeraj Mogilineni,Viijay M
Singer:Arman Malik
Lyrics:Krishnakanth
Music:Achu Rajamani
Starring:Allu Sirish,Anu Emmanuel
కలిసుంటే సాంగ్ లిరిక్స్ ఉర్వశివో రాక్షసీవో మూవీ ఇన్ తెలుగు
కలిసుంటే నువ్వు నేనిలా కలలాగే ఉంది నమ్మవా
ఎప్పటికీ నా మనసిక నీదే
ఓ ఓ ప్రతిరోజు కొత్త జన్మలా అల్లావే అన్ని వైపులా
నిను చూసే ప్రతిసారి పడతానే
ఓ చెలివే చెలివే సరిపోదే గుప్పెడు గుండె
చెలివే చెలివే మన హృదయం అప్పడిగానే
నను తాకే ఊపిరిలో అలవాటే అయినది
మదిలో అలలా కలిసేనీ
కవిత్వాలు నేర్పే సొగసే మాటే మూగబోయేను తెలుసా
కొంచెం తెలుగునడిగె చూసా
సరిపోదని పొగడగ ఓ బాష
వెతికే నన్నే నన్నే కదిలే అద్దంలోనే
సగమే సగమే దొరికావుందే ఇన్నాల్ల
ఓ సొంతం అని అనుకుంటూనే పంతానికి పోతుంటావ్
కొంచెం కొంచెం చనువే పెంచి నువ్విన్దిపోవే
సంతోషమే ఇకపై నాదే సందేహమే నాకిక లేదే
సమానమై పోదా ప్రేమే నువ్వుండిపోవే
కవిత్వాలు నేర్పే సొగసే మాటే మూగబోయేను తెలుసా
కొంచెం తెలుగునడిగె చూసా
సరిపోదని పొగడగ ఓ బాష
Kalisunte Song Lyrics From Urvasivo Rakshasivo Movie In Telugu
Kalisunte nuvvu nenilaa kalalaage undhi nammavaa
Eppatiki naa manasika needhe
O o prathiroju kottha janmalaa allaave anni vaipulaa
Ninu choose prathisaari padathaane
O chelive chelive saripodhe guppedu gunde
Chelive chelive mana hrudhayam appadigaane
Nanu thaake oopirilo alavaate ayinadhi
Madhilo alalaa kalisenee
Kavithvaalu nerpe sogasaa maate moogaboyenu thelusaa
Konchem thelugunadige choosaa
Saripodhani pogadaga o baasha
Vethike nanne nanne kadhile addhamlone
Sagame sagame dhorikaavundhe innaalle
O sontham ani anukuntoone panthaaniki pothuntaave
Konchem konchem chanuve penchi nuvvindipove
Santhoshame ikapai naadhe sandhehame naakika ledhe
Samaanami podhaa preme nuvvundipove
Kavithvaalu nerpe sogasaa maate moogaboyenu thelusaa
Konchem thelugunadige choosaa
Saripodhani pogadaga o baasha