Kalalu Kane Kaalaalu Song Lyrics
Directed:Sri Raghava
Produced:A.M.Rathnam
Starring:Ravi Krishna,Sonia Agarwal
Music:Yuvan Shankar Raja
Singers:Harish Raghavendra,Srimathumitha,Ustad Sultan Khan
కలలు కనే కాలాలు సాంగ్ లిరిక్స్ 7/G బృందావన్ కాలనీ మూవీ ఇన్ తెలుగు
కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం ఇరు యధాలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం నిజ కాలాలతో తమకంగా రూపం
వీళ్ళు కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యమే
లోకంలో తియ్యని బాష హృదయంలో పలికే బాష
మెల్ల మెల్లగా వినిపించే గోషా..ఆ..
కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా
తడి కాని కాళ్ళతోటి కదలికేది సంబంధం
ని వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబంధం
ఎగరలేని పక్షికేలా పక్షి అనేది ఆ నామం
తెరవలేని మనస్సుకెలా కలలు గానే ఆరాటం
ఒంటరిగా పాదాలు ఏమి కోరి సాగినవో
జ్యోతి వెలిగించి చేతి కొఱకే వెతికినవో
తల్లైనా కొన్ని హద్దులు ఉందును స్నేహంలో అవి ఉండవులే
ఎగిరొచ్చి కొన్ని ఆశలు దూకితే ఆపుతా ఎవరికీ సాధ్యములే
కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా
ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఏకాంతం పూసుకుని సంధ్య వేళ పిలిచెనులే
తెల్లవారు జములన్ని నిద్ర లేక తెలవారే
కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే
నడిచేటి దారిలో నీ పేరు కనిపించా
గుండెల్లో ఈవో గుస గుసలు వినిపించే
అపుడపుడు చిరు కోపము రాగా కరిగెను ఎందుకు మంచులాగా
భూకంపం అదితట్టుకోగలము మాది కంపం అది తట్టుకోలేం
కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా
Kalalu Kane Kaalaalu Song Lyrics From 7/G Brindavan Colony Movie In Telugu
Kalalu kane kaalaalu karigipovu samayaalu cherigiponi mugge veyunaa
Choopu raayu lekalu dishalu maaru gamyaalu vontariga payanam chyunaa
Idhi cheruva kore tharunam iru yadhalalo mellani chalanam
Ika raathrulu inkoka narakam vayasulaa athishayam
Idhi katthina nadiche paruvam nija kalalatho thamakama roopam
Veellu korunu nipputho sneham devuni rahasyamo
Lokamlo thiyyani basha hrudhayamlo palike basha
Mella mellaga vinipinche goshaa..aa..
Kalalu kane kaalaalu karigipovu samayaalu cherigiponi mugge veyunaa
Choopu raayu lekalu dishalu maaru gamyaalu vontariga payanam chyunaa
Thadi kaani kaallathoti kadalikedhi sambandham
Ne veru nuvverante chelimikedhi anubandham
Egaraleni pakshikelaa pakshi anedi aa namam
Theravaleni manassukelaa kalalu gane aaraatam
Vontarigaa paadhaalu emi kori saaginavo
Jyothi veliginchina chethi korake vethikinavo
Thallainaa konni haddhulu undunu snehamlo avi undavule
Egirocchi konni aashalu dookithe aaputa evariki sadhyamule
Kalalu kane kaalaalu karigipovu samayaalu cherigiponi mugge veyunaa
Choopu raayu lekalu dishalu maaru gamyaalu vontariga payanam chyunaa
Emaindho emo galiki thema kastha thaggenule
Ekaantham poosukuni sandhya vela pilichenule
Thellavaru jamulanni nidhra leka thelavaare
Kanulu moosi thanalo thaane matlaada thochenule
Nadicheti dhaarilo nee peru kanipinchaa
Gundello evo gusa gusalu vinipinche
Apudapudu chiru kopamu raagaa karigenu endhuku manchulaaga
Bhookampam adhithattukogalamu madhi kampam adhi thattukolem
Kalalu kane kaalaalu karigipovu samayaalu cherigiponi mugge veyunaa
Choopu raayu lekalu dishalu maaru gamyaalu vontariga payanam chyunaa