Jaragandi Song Lyrics
Directed:S. Shankar
Story:Karthik Subbaraj
Produced:Dil Raju
Starring:Ram Charan,Anjali,Kiara Advani
Paradisu Paavadesukonchhenandi
Six Pack lo yamudandi
System Thappithe mogudandi
Thunderstrimulaa tinder seemane
chudathadhi veedi gaaradi
Jaragandi Jaragandi Jaragandi
Marsununchi massu pieceu vachhenandi
Pillagadu soode pichhi leputhaade
Kurragaadu soode kuchhu laaguthaade
Jaragandi Jaragandi Jaragandi
Starulluokkataina staru vochhenandi
Muppaavalaa pellannaade muripaala sinnode
Muddhe mundhimmannaade manthraalu marnaade
Husku Busku Luskandi
maro elon muskandi
Jaska Maska ruskandi riskenandi
silkushirtu hulkandi
rendu kalla jhalkandi
bellu button nokkandi
supprise cheyandi
paalabuggapai thellavaarulu
pubgylaade pillade
Poola Pakkapapai Moodupootalu
Surgical Strike chesthade
Pillo ekkado
Pilo Ekkado untunte Kallo
Dronrattack chesthaave
Super Sonico Hyper Sonico
Saripadade veedi speeduke
Jaragandi Jaragandi Jaragandi
Googlethikina gumsu vachhenandi
Jaragandi Jaragandi Jaragandi
Puvvulokkataina puvvu vachhenandi
Six Pack lo yamudandi
System Thappithe mogudandi
Thunderstrimulaa tinder seemane
chudathadhi veedi gaaradi
Jaragandi Jaragandi Jaragandi
Kissula kalashnikov vachhenandi
Pillagadu soode pichhi leputhaade
Kurragaadu soode kuchhu laaguthaade
Jaragandi Jaragandi Jaragandi
Dhummulepu gumthakasu vachhenandi
జరగండి జరగండి జరగండి
జాబిలమ్మ జాకెట్సుకొచ్చేనండి
జరగండి జరగండి జరగండి
పరదీసు పావడేసుకోంచెనండి
సిక్స్ ప్యాక్ లో యముడండి
సిస్టమ్ తప్పితే మొగుడండీ
థండర్ స్ట్రిమ్యులా టిండర్ సీమనే
చూడతది వీడి గారడి
జరగండి జరగండి జరగండి
మర్సునుంచీ మాసు పీసు వచ్చెనండి
పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడే కుచ్చు లాగుతాడే
జరగండి జరగండి జరగండి
స్టార్లుఒక్కటైనా స్టార్ వొచ్చెనండి
ముప్పావలా పెళ్లన్నాడే మురిపాల సిన్నోడే
ముద్దే ముంధిమ్మన్నాదే మంత్రాలు మర్నాడే
హస్కు బస్కు లుస్కండీ మరో ఎలోన్ ముస్కంది
జస్కా మస్కా రుస్కండీ రిస్క్ఏనండి సిల్కుషీర్టు హల్కండి
రెండు కల్లా ఝల్కంది
బెల్లు బటన్ నొక్కండి సప్రైజ్ చేయండి
పాలబుగ్గపై తెల్లవారులు పబ్గిలాడే పిల్లెడ్
పూల పక్కపాపై మూడుపూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడే
పిల్లో ఎక్కడో పైలో ఎక్కడో ఉంటే కల్లో
డ్రోన్లాఏటాక్ చెస్తావే
సూపర్ సోనికో హైపర్ సోనికో
సరిపడాడే వీడి స్పీడుకే
జరగండి జరగండి జరగండి
గూగులెక్కిన గుంసు వచ్చెనండి
జరగండి జరగండి జరగండి
పువ్వులొక్కటైనా పువ్వు వచ్చెనండి
సిక్స్ ప్యాక్ లో యముడండి
సిస్టమ్ తప్పితే మొగుడండీ
థండర్ స్ట్రిమ్యులా టిండర్ సీమనే
చూడతది వీడి గారడి
జరగండి జరగండి జరగండి
కిస్సుల కలష్నికోవ్ వచ్చెనండి
పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడే కుచ్చు లాగుతాడే
జరగండి జరగండి జరగండి దుమ్ములేపు గుమ్థాకాసు వచ్చెనండి