Jara Badram Bedharu Song Lyrics
Director:P.Suneel Kumar Reddy
Producers:B Bapiraju,Muthiki Naga Satyanarayana
Singer:Srinivas Yadav Mannela
Lyrics:Yekkali Ravindra Babu
Music:Praveen Immadi
Starring:Rishwikthimma Raju,Shilpa Nayak,Laughing Buddha
జరా భద్రం బెదరు సాంగ్ లిరిక్స్ 69 సంస్కార కాలనీ మూవీ ఇన్ తెలుగు
జరా భద్రం బ్రదరూ బయట బాగోలేదు బ్రదరూ
జరా భద్రం బ్రదరూ బయట బాగోలేదు బ్రదరూ
ఎన్టీఆర్ కి రంగారావు ఆనాడే సెప్పాడు
ఎన్టీఆర్ కి రంగారావు ఆనాడే సెప్పాడు
ప్రేమలోని పడ్డవాంటె కుడితిలోనా పడ్డట్టే
నువ్వు ప్రేమలోన పడ్డవాంటె కుడితిలోనా పడ్డట్టే
అరే తోట రాముడా నువ్వు తాటు మార్చరా
అరే తోట రాముడా నువ్వు రూటు మార్చారా
జరా భద్రం బ్రదరూ బయట బాగోలేదు బ్రదరూ
పార్వతమ్మ ప్రేమ కొరకు సంకా నాకై దాసు
పార్వతమ్మ ప్రేమ కొరకు సంకా నాకై దాసు
నా మాట వినర బాసు నా మాట వినర బాసు
కామా తురాణం నభయం న లజ్జ
కామా తురాణం నభయం న లజ్జ
నీ రాత బాగుండాలంటే కామా పెట్టరా
కామం కొంప ముంచురా
నీ రాత బాగుండాలంటే కామా పెట్టరా
కామం కొంప ముంచురా
ఒరేయ్ తోట రాముడా నా మాట వినుము రా
ఒరేయ్ తోట రాముడా నువ్వు రూటు మార్చారా
ఒరేయ్ తోట రాముడా నా మాట వినుము రా
ఒరేయ్ తోట రాముడా నువ్వు రూటు మార్చాహే
Jara Badram Bedharu Song Lyrics From 69 Sanskar Colony Movie In Telugu
Jara badhram bradharu bayata bagoledhu bradharu
Jara badhram bradharu bayata bagoledhu bradharu
Ntr ki rangaaravu aanade seppadu
Ntr ki rangaaravu aanade seppadu
Premalona paddavante kudithilona paddatte
Nuvu premalona paddavante kudithilona paddatte
Are thota ramudaa nuvvu thoughtu maarcharaa
Are thota ramudaa nuvvu rootu maarcharaa
Jara badhram bradharu bayata bagoledhu bradharu
Parvathamma prema koraku sanka naake dasu
Parvathamma prema koraku sanka naake dasu
Naa mata vinara baasu naa maata vinara baasu
Kaamaa thuraanam nabayam na lajja
Kaamaa thuraanam nabayam na lajja
Nee raatha bagundaalante kaamaa petturaa
Kaamam kompa munchuraa
Nee raatha bagundaalante kaamaa petturaa
Kaamam kompa munchuraa
Orey thota raamudaa naa mata vinumu raa
Orey thota ramudaa nuvvu rootu maarcharaa
Orey thota raamudaa naa mata vinumu raa
Orey thota ramudaa nuvvu rootu maarchehe