Istam Song Lyrics
Director:Ramesh Varma Penmetsa
Producers:Satyanarayana Koneru,Ramesh Varma Penmetsa
Singer:Hari Priya
Lyrics:Shree Mani
Music:Devi Sri Prasad
Starring:Raviteja,Meenakshi Chaudhary,Dimple Hayati
ఇష్టం సాంగ్ లిరిక్స్ ఖిలాడీ మూవీ ఇన్ తెలుగు
చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం
కాస్తెదిగాక బామ్మా గోరింటాకు ఇష్టం
బళ్ళోకెల్లేవేళ రెండు జల్లంటే ఇష్టం
పైటేసినాక ముగ్గులేయడం ఇష్టం
కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒక్కటే ఇష్టం
అది నాకోసం నువ్వు పడే కష్టం
తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సోఫీ ఇష్టం
అద్దంముందర నాకు అందం అద్దడం ఇష్టం
నా అందం చూసి లోకం ఆహా ఓహో అంటే ఇష్టం
గొడుగు లేనివేళ వానంటే ఇష్టం
వెలుగులేని వేళ తారలు ఇష్టం
నిదుర రానివేళ జోల పాట ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒక్కటే ఇష్టం
అది నాకోసం నువ్వు పడే కష్టం
రెప్పల తలుపు మూసి
కలలు కనడమే ఇష్టం
మదికి హత్తుకుపోయే
కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే
చిలిపి అల్లారంటే ఇష్టం
కాలి మువ్వలు చెప్పే
కొత్త కబురుఅంటే ఇష్టం
ఊహల్ని పెంచే ఏకాంతం ఇష్టం
ఊపిరిని పంచె చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండెచప్పుడెంతో ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒక్కటే ఇష్టం
అది నాకోసం నువ్వు పడే కష్టం
Istam Song Lyrics From Khiladi Movie In Telugu
Chinnappudu naku amma goru muddha istam
Kasthedigaka bamma gorintaku istam
Ballokellevela rendu jallante istam
Paitesinaka mugguleyadam istam
Kottha aavakaya mukkante istam
Pakka inti poola mokkante istam
Anthakante nenu ante naaku istam
Kani ippudu naku okkate istam
Adi nakosam nuvu pade kastam
Thellarangane vecchanaina cofee istam
Ullasam penche swacchamaina sophie istam
Addam mundara naku andam addhadam istam
Na andham choosi lokam aha oho ante istam
Godugu lenivela vananate istam
Veluguleni vela tharalu istam
Nidura ranivela jola paata istam
Kani ippudu naku okkate istam
Adi nakosam nuvu pade kastam
Reppala thalupu moosi
Kalalu kanadame istam
Madhiki hatthukupoye
Kathalu vinadamante istam
Chethi gaajulu chese
Chilipi allarante istam
Kaali muvvalu cheppe
Kottha kaburuante istam
Oohalni penche ekantham istam
Oopirini panche chirugali istam
Pranamicche gundechappudentho istam
Kani ippudu naku okkate istam
Adi nakosam nuvu pade kastam