Hrudhayam Song Lyrics From Parugu Movie In Telugu

Hrudhayam Song Lyrics From Parugu Movie In Telugu
Hrudhayam Song Lyrics From Parugu Movie In Telugu

Hrudhayam Song Lyrics
Directed:Bommarillu Bhaskar
Producer:Dil Raju
Music:Mani Sharma
Starring :Allu Arjun, Sheela
Lyrics:Sirivennela Sitarama Sastry
Singer:Hema Chandra

హృదయం సాంగ్ లిరిక్స్ పరుగు మూవీ ఇన్ తెలుగు

హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇకపై తలచుకోరానిది ఈ నిజం
పెదవులు విడిరాగ నిలువవే కడదాకా

జీవుల్లో బతకవే వంటరిగా
లోలో ముగిసే మౌనంగా
హృదయం ఓర్చుకోలేనిది గాయం

ఇకపై తలచుకోరానిది ఈ నినిజం
ఊహల లోకంలో ఎగరకు అన్నావే
తేలని మైకంలో పాడగును ఆపావే

ఇతరుల చిరు నవ్వుల్లో నను వెలిగించావే ప్రేమ
మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలి కాంతి నీవో

బలి కోరు పంథానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకోలేనిది గాయం

ఇకపై తలచుకోరానిది ఈ నిజం
వెచ్చని ఊపిరితో వెలిగే సూరీడు
చల్లని చూపులతో దీవెనలిస్తాడు

అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమవుతాడు
చెంతకు చేరాడంటే చితిమంటే అవుతాడు
హాలాహలం నాకు సొంతం నువ్వు తీసుకొ అమృతం

అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇకపై తలచుకోరానిది ఈ నిజం

Hrudhayam Song Lyrics From Parugu Movie In Telugu

Hrudhayam vorchukolenidhi gayam
Ikapai thalachukoranidhi ee nijam
Pedhavulu vidiraga niluvave kadadhaka

Jeevulo bathakave vantariga
Lolo mugise mounamgaa
Hrudhayam vorchukolenidhi gayama

Ikapai thalachukoranidhi ee nijam
Oohala lokamlo egaraku annaave
Thelani maikamlo padaganu aapave

Itharula chiru navvullo nanu veliginchave prema
Mari na kanupapallo nalupai nilichavemma
Thelavari tholi kanthi neevo

Bali koru panthanivo
Ani evarinadagali emani cheppali o o o
Hrudhayam vorchukolenidhi gayama

Ikapai thalachukoranidhi ee nijam
Vecchani oopiritho velige sooreedu
Challani choopulatho deevenalisthadu

Anthati dhooram unte brathikinche varamavuthadu
Chenthaku cheradante chithimante avuthadu
Halahalam naaku sontham nuvu theesuko amrutham

Anakunte aa preme prema kagaladha o o o
Hrudhayam vorchukolenidhi gayama
Ikapai thalachukoranidhi ee nijam

Vedio Song

Leave a Comment