Hailo Hailessaare Song Lyrics
Director:Vegesna Satish
Producer:Dil Raju
Starring:Sharwanand, Anupama Parameshwaran, Prakash Raj, Jayasudha
Music:Mickey J Meyer.
Singers:Aditya Iyengar,Rohith Paritala,Mohana Bhogaraju,Divya Divakar
Lyrics:Srimani
హైలో హైలెస్సారే సాంగ్ లిరిక్స్ శతమానం భవతి మూవీ ఇన్ తెలుగు
గొబ్బియల్లో గొబ్బియల్లో కొండనయ్యకు గొబ్బిళ్ళో
ఆదిలక్ష్మి అలవెలమ్మకు అందమైన గొబ్బిళ్ళో
కన్నెపిల్లలు కోర్కెలు తీర్చే వెన్నెలయ్యకు గొబ్బిళ్ళో
ఆ వెన్నెలయ్యకు గొబ్బిళ్ళో ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ
రుక్మిణమ్మకు గొబ్బిళ్ళో ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళో
గొబ్బియల్లో గొబ్బియల్లో కొండనయ్యకు గొబ్బిళ్ళో
ఆదిలక్ష్మి అలవెలమ్మకు అందమైన గొబ్బిళ్ళో
హైలో హైలెస్సారే హరిదాసులు వచ్చారే
దోసిట రాసులు తేరె కొప్పుని నిమ్పేయిరే
డూ డూ బసవడు చూడే వాకిట నిల్చున్నడే
అల్లరి చేస్తున్నడే సందడి మొనగాడే
కొత్త అల్లుళ్లు అజమాయిషీలే
బావ మరదళ్ల చిలిపి వేషాలే
కోడి పందేల పరవల్లే తోడు పేకాట రాయుళ్లే
వాడ వాడంతా సరదాల చిందులేసేలా
హే బగ బగ బగ భోగిమంటలు ఘన ఘన ఘన
గంగిరెద్దులా కన కన కన కిరన కాంతులే
హే ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే
చక చక చక మకరరాశిలో మెరిసే మురిసే సంక్రాంతే
మూణ్ణాళ్ళ సంబరమే ఉత్సవమే
ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక
క్షణం అలసట వసం కానీ ఉత్సాహమే
రైతుల రాజుల రాతలే మారగా
పెట్టు పోతలతో అందరికి చేయూతగా
మంచి తరుణాలకే పంచ పరవాన్నామే
పంచిపెట్టేలా మనలోని మంచితనమే
హే బగ బగ బగ భోగిమంటలు ఘన ఘన ఘన
గంగిరెద్దులా కన కన కన కిరన కాంతులే
హే ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే
చక చక చక మకరరాశిలో మెరిసే మురిసే సంక్రాంతే
హే బగ బగ బగ ఘన ఘన ఘన
హే ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే
రోకళ్ళు దంచేటి ధాన్యాలే మనసుల్ని నింపేటి మాన్యాలే
స్వరం నిండుగా సంగీతాలుగా సంతోషాలు మన సొంతమే
మట్టిలో పుట్టిన పట్టు బంగారమే
పెట్టి చేసారు మన చిన్ని హృదయాలనే
సాన పెట్టె ఇలా కోరుకుంటే అలా
నింగి తారల్ని ఈ నెలలో పండించేలా
హే బగ బగ బగ భోగిమంటలు ఘన ఘన ఘన
గంగిరెద్దులా కన కన కన కిరన కాంతులే
హే ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే
చక చక చక మకరరాశిలో మెరిసే మురిసే సంక్రాంతే
Hailo Hailessaare Song Lyrics From Shatamanam Bhavati Movie In Telugu
Gobbiyallo gobbiyallo kondanayyaku gobbillo
Adhilaxmi alavelammaku andhamaina gobbillo
Kannepillala korkelu theerche vennelayyaku gobbillo
Aa vennelayyaku gobbillo muddhula gumma bangaru bomma
Rukminammaku gobbillo aa rukminammaku gobbillo
Gobbiyallo gobbiyallo kondanayyaku gobbillo
Adhilaxmi alavelammaku andhamaina gobbillo
Hailo hailessare haridasulu vacchare
Dosita rasulu there koppuni nimpeyre
Du du basavadu choode vakita nilchunnade
Allari chesthunnade sandhadi monagade
Kottha allulla ajamayisheele
Bava maradhalla chilipi veshaale
Kodi pandhela paravalle thodu pekata rayulle
Vada vaadantha saradhala chindhuleselaa
Hey baga baga baga bogimantale ghana ghana ghana
Gangireddhule kana kana kana kirana kanthule
Hey dhaga dhaga dhaga dhanussooryude
Chaka chaka chaka makarrashilo merise murise sankranthe
Moonnalla sambaramee uthsavame
Edadhi peetantha jnapakame kshanam theerika
Kshanam alasata vasam kani uthsaahame
Raithula rajula raathale maragaa
Pettu pothalatho andariki cheyuthaga
Manchi tharunalake pancha paravanname
Panchipettela manaloni manchithaname
Hey baga baga baga bogimantale ghana ghana ghana
Gangireddhule kana kana kana kirana kanthule
Hey dhaga dhaga dhaga dhanussoryude
Chaka chaka chaka makarrashilo merise murise sankranthe
Hey baga baga baga ghana ghana ghana
Hey dhaga dhaga dhaga dhanussooryude
Rokallu dancheti dhanyaale manasulni nimpeti maanyale
Swaram nindugaa sangeethalugaa santhoshalu mana sonthame
Mattilo puttina pattu bangarame
Petti chesaru mana chinni hrudhayalane
Sana pette ilaa korukunte alaa
Ningi thaaralni ee nelalo pandinchela
Hey baga baga baga bogimantale ghana ghana ghana
Gangireddhule kana kana kana kirana kanthule
Hey dhaga dhaga dhaga dhanussoryude
Chaka chaka chaka makarrashilo merise murise sankranthe