Gaana Song Lyrics From Republic Movie In Telugu

Gaana Song Lyrics From Republic Movie In Telugu
Gaana Song Lyrics From Republic Movie In Telugu

Gaana Song Lyrics
Directed:Devakatta
Produced:J.Bagavan,Pullarao
Music:Manisharma
Starring:Sai Tej,Aiswarya Rajesh,Jagapathi Babu,Ramya Krishna
Lyrics:Rahman
Singer:Anurag Kulakarni,Dhanunjay,Hymath Mohammed,Aditya Iyengar,Prudhvi Chandra

గాన సాంగ్ లిరిక్స్  రిపబ్లిక్ మూవీ ఇన్ తెలుగు

ఎయ్ రారో ఎయ్ రారో ఎయ్ రారో ఎయిరో
ఎయ్ రారో ఎయ్ రారో ఎయ్ రారో ఎయిరో
నా ప్రాణంలోని ప్రాణం నా దేహం లోని దాహం

నా మౌనం పాడే గానం నా ప్రశ్న సమాధానం
అది అందమైన అందరాని కన్నెరా
లక్ష అక్షరాలు రాయలేని కవితరా

ఈ ప్రపంచమే కోరుకునే అతివరా
పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్ఛరా
నా కళ్ళలోన రంగుల కలరా

నా కళ్ళలోన రంగుల కలరా
నా ఊహలకు ఉనికే తనురా
నా బ్రతుకులోన భాగం కదరా

నా ఊపిరికే అర్ధం తనురా
ఎయ్ రారో ఎయ్ రారో ఎయ్ రారో ఎయిరో
ఎయ్ రారో ఎయ్ రారో ఎయ్ రారో ఎయిరో

తెల్లవారి నిదురించి నల్లని చీకట్ల నుంచి
పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే
అంతలోనే తెలిసింది అది మాయమైపోయినదని

ముందుకన్నా ముప్పున్న పంజరానా
ఉందని అసలెక్కడుందో తెలియకుంది చూడరా
అది లేక మనిషికింకా విలువేదిరా

ఏ పోరాటంలో దాన్ని చేరాలిరా
ఏ ఆయుధాలతో దానిని గెలవాలిరా
ఎయ్ రారో ఎయ్ రారో ఎయ్ రారో ఎయిరో

ఎయ్ రారో ఎయ్ రారో ఎయ్ రారో ఎయిరో
అనాదిగా ఎవడో ఒకడు అది నాకు సొంతమంటూ
నియంతలై నిరంతరం చరలో బంధించారు

రెక్కలనే విరిచేసి హక్కులని చెరిపేసి
అడిగే ప్రతి ఒక్కడిని అణచి అణచి వేసాడు
నరజాతి చరిత్రలో నలిగిపోయెరా

చల్లారని స్వతంత్ర కాంక్ష స్వేచ్ఛరా
నర నరాల్లోనే ప్రవహించే ఆర్తిరా
కనిపించక నడిపించే కాంతిరా

Gaana Song Lyrics From Republic Movie In Telugu

Yey raaro yey raaro yey raaro yeyro
Yey raaro yey raaro yeyraaro yeyro
Na pranamloni pranam na deham loni dhaham

Na mounam paade ganam na prashna samadhanam
Adhi andhamaina andharani kannera
Laksha aksharalu rayaleni kavitharaa

Ee prapanchame korukune athivaraa
Penu viplavala viswakanya sweccharaa
Naa kallalona rangula kalaraa

Naa kallalona rangula kalaraa
Na oohalake unike thanuraa
Na brathukulona bagham kadharaa

Na oopirike ardham thanuraa
Yeyraaro yeyraaro yeyraaro yeyro
Yeyraaro yeyraaro yeyraaro yeyro

Thellavari nidhurinchi nallani cheekatla nunchi
Pillanu vidipinchi tecchi sambaralu chesukunte
Anthalone thelisindhi adhi mayamaipoyinadhani

Mundhukanna muppunna panjarana undhani
Aslekkadundho theliyakundhi choodaraa
Adhi leka manishikinka viluvedhiraa

Ye poratamlo dhanni cheraliraa
Ye ayudhalatho dhanini gelavaliraa
Yeyeraaro yeyeraaro yeyraaro yeyro

Yeyeraaro yeyeraaro yeyraaro yeyro
Anadhiga evado okadu adhi nake sonthamantu
Niyanthalai nirantharam charalo bandhinchinaru

Rekkalane virichesi hakkulane cheripesi
Adige prathi okkadini anachi anachi vesadu
Narajathi charithralo naligipoyeraa

Challarani swathanthra kaanksha sweccharaa
Nara narallona pravahinche aarthiraa
Kanipinchaka nadipinche kanthiraa

Vedio Song

Leave a Comment