Evaro Raavali Song Lyrics
Directed:KS.Prakash Rao
Produced:Ramanaidu
Music:KV Mahadevan
Lyrics:Acharya Athreya
Singer:Susheela
Starring:Akkineni Nageswara,Vanisri
ఎవరో రావాలి సాంగ్ లిరిక్స్ ప్రేమ నగర్ మూవీ ఇన్ తెలుగు
ఎవరో రావాలి..
నీ హృదయం.. కదిలించాలి
నీ తీగలు.. సవరించాలి
నీలో రాగం.. పలికించాలి
ఎవరో రావాలి….
నీ హృదయం.. కదిలించాలి
నీ తీగలు.. సవరించాలి
నీలో రాగం.. పలికించాలి..
ఎవరో రావాలి….
మూల దాగి ధూళి మూగి… మూగవోయిన మధుర వీణ..
మూల దాగి ధూళి మూగి… మూగవోయిన మధుర వీణ..
మరిచి పోయిన మమత లాగ…
మరిచి పోయిన మమత లాగ… మమతలుడిగిన మనసు లాగ
మాసిపో.. తగునా…ఎవరో రావాలి….
ఎన్ని పదములు నేర్చినావో… ఎన్ని కళలను దాచినావో..
ఎన్ని పదములు నేర్చినావో… ఎన్ని కళలను దాచినావో..
కొనగోట మీటిన చాలు…
కొనగోట మీటిన చాలు… నీలో కోటి స్వరములు పలుకును..
ఎవరో రావాలి…..
రాచనగరున వెలసినావు… రస పిపాసకు నోచినావు
రాచనగరున వెలసినావు… రస పిపాసకు నోచినావు
శక్తి మరచి.. రక్తి విడచి…
శక్తి మరచి.. రక్తి విడచి… మత్తు ఏదో మరగినావు
మరిచిపో… తగునా…
ఎవరో రావాలి….
నీ హృదయం.. కదిలించాలి
నీ తీగలు.. సవరించాలి
నీలో రాగం.. పలికించాలి..
ఎవరో రావాలి….
Evaro Raavali Song Lyrics From Prema Nagar Movie In Telugu
Evaro raavaali
Nee hrudhayam kadhilinchali
Nee theegalu savarinchali
Neelo ragam palikinchali
Evaro raavaali
Nee hrudhayam kadhilinchali
Nee theegalu savarinchali
Neelo ragam palikinchali
Evaro raavaali
Moola dhagi dhooli moogi moogavoyina madhura veena
Moola dhagi dhooli moogi moogavoyina madhura veena
Marichipoyina mamathalaaga
Marichipoyina mamathalaaga mamathaludigina manasu laaga
Maasipo thagunaa..evaro raavaali
Enni padhamulu nerchinaavo enni kalalanu dhachinaavo
Enni padhamulu nerchinaavo enni kalalanu dhachinaavo
Konagota meetina chalu
Konagota meetina chalu..neelo kotiswaramulu palukunu
Evaro raavaali
Rachanagaruna velasinaavu rasi pipaasaku nochinavu
Rachanagaruna velasinaavu rasi pipaasaku nochinavu
Shakthi marachi rakthi vidachi
Shakthi marachi rakthi vidachi matthu edho maraginavu
Marachipo thagunaa
Evaro raavaali
Nee hrudhayam kadhilinchali
Nee theegalu savarinchali
Neelo ragam palikinchali
Evaro raavaali