Chiru Prayam Chinukai Song
Music: Govind Vasantha
Lyricist: Sarath Santhosh
director: JJ Fredrick
Producer: Suriya
Chiru Prayam Chinukai Song Lyrics In Telugu Bangaru Thalli Movie (2020)
చిరు ప్రాయం చినుకై చింది వారమల్లే మారింది
chiru prayam chinukai chindhi varamalle marindhi
ఆనందం అలలై ఎగసి విహరించింది
anandham alalai egasi viharinchindhi
నా జన్మే నీదంటూ నే గడిపేస్తానే నేనే
naa janme needhantu ne gadipesthaane nene
ఉఊపిరిలా ఎల్లప్పుడూ నువ్వుంటే చాలా
uupirilaa ellappudu nuvvunte chaale
కళ్ళెదుట ఓ స్వర్గాలే నిలువెల్లా నువ్ నిలిపావే
kalledhuta o swargaale niluvella nuv nilipaave
నీ కన్నా కలలని చుపించావే
ne kanna kalalane chupinchaave
మనసున నా కోర్కెలు నీ రాకతోనే తీర్చవే
manasuna naa korkelu nee rakathone theerchave
ఇకపై నాలో ప్రాణం నింపే శ్వాసే నువ్వే
ikapai naalo pranam nimpe swase nuvve
అడుగడుగు నాతో వేస్తూ నడిచే ఇంటి దీపం నువ్వే
adugadugu natho vesthu nadiche inti dheepam nuvve
బాధలనే దూరం చేసే వెలుగై నాకు నువ్వొచ్చావే
baadhalane dhuram chese velugai naku nuvvochhave
అనుక్షణము నీతో సాగే పాపే నాకు నువ్వొచ్చావే
anukshanamu netho saage paape naku nuvvochhave
చిన్న చిన్న సంతోషాలే ఉప్పొంగాయిలే నీ వల్లే
chinna chinna santhoshale uppongayile nee valle
కాలమంతా నీతోనే కష్టమంటూ రానీయదె నువ్వేనే
kalamantha neethone kastamantu raniyadhe nuvvene
దా సాగుదాం తీరమే ధాటి నీకోసమే నా ఉనికి
dhaa sagudham theerame dhaati neekosame naa uniki
ఈ జన్మకే ఇక ఏ జన్మకే మరి వేరే బాసలుండవ్
ee janmake ika ye janmake mari vere baasalundave
అమ్మల్లే మరి నానాల్లే తుది దాకా నేనున్నానే
ammalle mari naanalle thudhi dhaaka nenunnane
మరో ప్రపంచమే వేచివుంది నీపై ఎగిరే వెలుగై రా కదిలేదా
maro prapanchame vechundhi neepai egire velugai raa kadhiledhaa
కాదనే నువ్ అలిగితే నీ చేత చేరి లొంగిపోతే
kadhane nuv aligithe nee chetha cheri longipotha
నే కాలే నెరవేర్చగా సరదాలు నేను పంచుకోనా అలుపేదే
ne kale neraverchagaa saradhaalu nenu panchukonaa alupedhe
ఐన తరిరా నీకున్న గడిచే క్షణమో నీ తలపే మినా నాదైన ఓ సిరి
aina tharira nekunna gadiche kshanamo nee thalape mina nadhaina o siri
నువ్వే కాదా మరి వారమై నువ్వు మిగిలా నాకై ఇలలో ఇలా
nuvve kadhaa mari varamai nuvvu migilaa nakai ilaloo ilaa
Sorry The Video Song Is Not Available Funimation