Cheppave Chirugaali Song Lyrics
Directed:Gunasekhar
Produced:M.S.Raju
Singers:Udit Narayan,Sujatha
Music:Mani Sharma
Lyrics:Sirivennela Seetharama Sastry
Starring:Mahesh Babu,Bhumika Chawla,Prakash Raj
చెప్పవే చిరుగాలి సాంగ్ లిరిక్స్ ఒక్కడు మూవీ ఇన్ తెలుగు
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కే ళీ ఓఓ… చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ… చూపవే నీతో తీసుకెళ్ళి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళీ ఓఓ… చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ ఓఓ… చూపవే నీతో తీసుకెళ్ళి
ఆశ దీపికలై, మెరిసే తారకలు చూసే కీర్తికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో… అడుగే అలై పొంగుతుందీ
ఓ ఓ హో ఓ ఓ హో ఓఓ…
చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవ చీకట్లూ
కురిసే సుగంధాల హోళీ… ఓ చూపదా వసంతాల కేళి
కురిసే సుగంధాల హోళీ… ఓ చూపదా వసంతాల కేళి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
యమునా తీరాల కధ వినిపించేలా రాధా మాధవులా జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళా ఆ ఆ… చెవిలో సన్నాయి రాగంలా
ఓ ఓ హో ఓ ఓ హో ఓఓ…
కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఎటని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో ఓ… చూపదా వసంతాల కేళీ
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో ఓ… చూపదా వసంతాల కేళీ
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళీ… ఓఓ… చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ… ఓఓ… చూపవే నీతో తీసుకెళ్ళి
Cheppave Chirugaali Song Lyrics From Okkadu Movie In Telugu
Cheppave chirugali challaga yadha gilli
Cheppave chirugali challaga yadha gilli
Yekkade vasnthala kelee oo..chupave neetho thesukelli
Yekkade vasnthala kelee oo..chupave neetho thesukelli
Aasha dheepikalai merise tharakalu chuse keerthikalai virise korikalu
Manatho jathai saguthunte ho..aduge alai ponguthundhi
O o ho o o ho oo..
Chuttu inka reyunna antha kanthe chusthunna
Ekkada ekkada ekkada vekuva antu rekkalu vippuku egire kallu
Dhikkulu thenchuku dhoosukupothu unte aapagalava cheekatlu
Kurise sugandhala holee..o chupadha vasanthala keli
Kurise sugandhala holee..o chupadha vasanthala keli
Cheppave chirugali challaga yadha gilli
Yamuna theerala katha vinipinchelaa radha madhavulaa jatha kanipinchelaa
Padanee vennello ee velaa aa aa chevilo sannayi ragamlaa
O o ho o o ho oo
Kalale nijamai andhelaa ooge oohala uyyala
Lahiri lahiri lahiri tharangala rathiri etani eedhe vela
Jajiri jajiri jajiri janapadhamlaa poddhe palakarinchali
Oopire ullasamgaa thullee ho o..chupadha vasanthala kelee
Cheppave chirugali challaga yadha gilli
Yekkade vasnthala kelee oo..chupave neetho thesukelli
Yekkade vasnthala kelee oo..chupave neetho thesukelli
Vedio Song