Chandrodayam Song Lyrics From Prema Mandiram Movie In Telugu

Chandrodayam Song Lyrics From Prema Mandiram Movie In Telugu
Chandrodayam Song Lyrics From Prema Mandiram Movie In Telugu

Chandrodayam Song Lyrics
Directed: Dasari Narayana Rao
Starring: Akkineni Nageswara Rao,Jaya Prada
Music: K. V. Mahadevan
Lyrics: Veturi Sundararama Murthy
Singers: S. P. Balasubrahmanyam,P. Susheela

చంద్రోదయం సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు ప్రేమ మందిరం మూవీ

 

 

చంద్రోదయం.. చంద్రోదయం
మబ్బులు విడివడి… మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో…

కౌగిలి బిగిసిన ఏకాంతంలో…
చంద్రోదయం… చంద్రోదయం..
మబ్బులు విడివడి… మనసులు ముడిపడి

కన్నులు కలిసిన కార్తీకంలో…
కౌగిలి బిగిసిన ఏకాంతంలో…
చంద్రోదయం.. చంద్రోదయం

నీవు నేను కలిసే వేళ… నింగి నేల తానాలు
కలసి అలసి సొలసే వేళ… కడలి నదుల మేళాలు
పూచిన పున్నాగ పూల సన్నాయి

చూపులలో మూగ బాసలున్నాయి
పూచిన పున్నాగ పూల సన్నాయి
చూపులలో మూగ బాసలున్నాయి

ఇద్దరు అలజడి… ముద్దుల కలబడి
నిద్దర లేచిన పొద్దులలో…
పొద్దులు మరచిన పొందులలో…

చంద్రోదయం… చంద్రోదయం..
మబ్బులు విడివడి… మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో…

కౌగిలి బిగిసిన ఏకాంతంలో…
చంద్రోదయం.. చంద్రోదయం
చెరిసగమై కౌగిలిలో… దిక్కులు కలిసిన తీరాలు

కౌగిలిలో గల జాబిలితో… చుక్కలు చూడని నేరాలు
కన్నుల కాటుక చిలిపి ఉత్తరాలు
పున్నమి వెన్నెల తగిలితే జ్వరాలు

కన్నుల కాటుక చిలిపి ఉత్తరాలు
పున్నమి వెన్నెల తగిలితే జ్వరాలు
తూరుపు త్వరపడి… పడమట స్థిరపడి

విర విరలాడిన విరి పానుపులలో
విరులావిరులౌ నిట్టూర్పులలో
చంద్రోదయం… చంద్రోదయం

మబ్బులు విడివడి… మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో
కౌగిలి బిగిసిన ఏకాంతంలో

Chandrodayam Song Lyrics From Prema Mandiram Movie In Telugu

Chandhrodhayam chandhrodhayam
Mabbulu vidi vadi manasulu mudi padi
Kannulu kalisina kaarthikamlo

Kougili bigisina ekaanthamlo
Chandhrodhayam chandrodhayam
Mabbulu vidi vadi manasulu mudi padi

Kannulu kalisina kaarthikamlo
Kougili bigisina ekaanthamlo
Chandhrodhayam chandrodhayam

Neevu nenu kalise vela ningi nela thaanaalu
Kalasi alasi solase vela kadali nadhula melaalu
Poochina punnaga poola sannayi

Choopulalo mooga baaslunnayi
Iddharu alajadi muddhula kalabadi
Niddhara lechina poddhulalo

Poddhulu marichina pondhulalo
Chandhrodayam chandrodhaym
Mabbulu vidi vadi manasulu mudi padi

Kannulu kalisina kaarthikamlo
Kougili bigisina ekaanthamlo
Chandhrodhayam chandrodhayam

Cheri sagamai kougililo dhikkulu kalisina theeraalu
Kougililo gala jabilitho chukkalu choodani neraalu
Kannula kaatuka chilipi uttharaalu

Punnami vennela thagilithe jwaraalu
Thooruputhvarapadi padamata sthira padi
Vira viralaadina viri paanupulalo

Virulaa virulavu nittoorpulalo
Chandrodhayam chandhradhayam
Mabbulu vidi vadi manasulu mudi padi

Kannulu kalisina kaarthikamlo
Kougili bigisina ekaanthamlo
Chandhrodhayam chandrodhayam
Chandhrodhayam chandrodhayam

Leave a Comment