Yeppudu Song Lyrics From Sontham Movie In Telugu
Yeppudu Song Lyrics Directed:Srinu Vaitla Produced:S.Sompally,V.R.Kanneganti Music:Devi Sri Prasad Lyrics:Sirivennela Seetharama Sastry Singers:Sumangali Starring:Aryan Rajesh,Namitha ఎప్పుడు సాంగ్ లిరిక్స్ సొంతం మూవీ ఇన్ తెలుగు ఎపుడు నీకు నేను తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం వెతికే తీరమే రానంది వాటికే దారినే మూసింది రగిలే నిన్నలేనా నాకు సొంతం సమయం చేదుగా నవ్వింది హృదయం బాధగా చూసింది నిజమే నీడగా మారింది ఎపుడు నీకు నేను తెలుపనిది … Read more