Oka Devuni Gudilo Song Lyrics From Premabhishekam Movie In Telugu
Oka Devuni Gudilo Song Lyrics Directed:Dasari Narayana Rao Produced:Nagarjuna Akkineni,Venkat Akkineni Starring:A.N.R,Sridevi,Jayasudha Music:Chakravarthy Lyrics:Dasari Singers:Balu,Suseela ఒక దేవుని గుడిలో సాంగ్ లిరిక్స్ ప్రేమాభిషేకం మూవీ ఇన్ తెలుగు ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవత గుడిలో.. ఒక దేవుని ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు … Read more