Amma Paade Jola Paata

Amma Paade Jola Paata Song Lyrics in Telugu

Song: Amma Paade Jola Paata Singer: Janhavi Yerram Lyrics: Surender Mittapalli Music: Sisco Disco     అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట కురిసే వాన చినుకులకి నీలినింగి అమ్మ … Read more