Prema Yatralaku Brundavanam Song Lyrics In Telugu గుండమ్మ కథ (1962)

Prema Yatralaku Brundavanam Song Lyrics In Telugu గుండమ్మ కథ (1962)

Prema Yatralaku Brundavanam చిత్రం : గుండమ్మ కథ (1962) సంగీతం : ఘంటసాల గీతరచయిత : పింగళి నాగేంద్రరావు నేపధ్య గానం : ఘంటసాల, సుశీల   పల్లవి : ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో ప్రేమించిన పతి ఎదుటనుండగా … Read more