Mudda Banthulu song Lyrics From Pandaga Movie In Telugu
Mudda Banthulu song Lyrics Directed:Sarath Producer:Ch.R.B.Chowdary Music:M.M.Keeravani Starring :Akkineni Nageswara Rao, Srikanth, Raasi Lyrics:Sirivennela Sitarama Sastry Singers:S.P.Balasubrahmanyam,Mano,Chitra ముద్ద బంతులు సాంగ్ లిరిక్స్ పండగ మూవీ ఇన్ తెలుగు ఆ ముత్యాల ముగ్గుల్లో ఆ రతనాల గొబ్బిళ్ళో ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలుపెట్టు పాడిపంటలు వెండిముగ్గులు పైడికాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలుపెట్టు పాడిపంటలు వెండిముగ్గులు పైడికాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు కలబోసి విరబూసే మహదండిగా మదినిండాగా … Read more