CatchMe Song Lyrics From Khiladi​ Movie In Telugu

CatchMe Song Lyrics From Khiladi​ Movie In Telugu
CatchMe Song Lyrics From Khiladi​ Movie In Telugu

CatchMe Song Lyrics
Director:Ramesh Varma Penmetsa
Producers:Satyanarayana Koneru, Ramesh Varma Penmetsa
Singer:Neha Bhasin,Jaspreet Jasz
Lyrics:Shreemani
Music:Devi Sri Prasad
Starring:Ravi Teja,Dimple Hayathi

కాచ్ మీ సాంగ్ లిరిక్స్ ఖిలాడీ మూవీ ఇన్ తెలుగు

హలో మిస్టర్ మాచో మాన్ నాతో కొంచెం నాచో మాన్
నాటీ డేటేయ్ పుచో మాన్ మిస్ అయితే రాదూ సోచో మాన్
రైటు లేదు రాంగు లేదు రంగే లేని నైట్ లేదు

రంగంలోకి రోబింహూడ్డాయి రారా సుప్ర్మన్
విస్కీ లేని గ్లాస్సె లేదు రిస్కె లేని రేసే లేదు
మాస్క్ లేని ఫేసె లేదు కాస్కో స్పైడర్మాన్

కాచ్ మీ కాచ్ మీ కాచ్ మీ ఇట్ యు కెన్
టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యు కెన్
హే పార్టీ మం నా డిజె మిక్స్ నీకే నచ్చిందా

సై అంటే ఫ్లోరెసెంటు కాంతుల్లోన ఫేవరెట్
మ్యూజిక్ తో నా డాన్సుతోనే బద్దలు కొడ్తాగా
హే బేబీ గర్ల్ నీ బ్యూటీ ట్రెయిట్య్ పిచ్చెక్కించిందే

నువ్వంటే పౌండ్ నుంచి యురొ దాకా
వుండదింకా మనకే డోకా
చిందులేసి చిత్తే చేద్దాం రా

హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా
ఫిషింగ్ హుక్కు వెయ్యకు ఏదోలా
నీ గ్లామర్ కోసం స్కిమే వేసా ఈవేళ

ఏ స్కామ్ చేసి నీ సొత్తంతా దోచేలా
కాచ్ మీ కాచ్ మీ కాచ్ మీ ఇట్ యు కెన్
టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యు కెన్

హే కిలాడి నీ కిల్లర్ చూపుకి వోలె అల్లాడి
బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన రెచ్చిపోయే
నాట్యంతోనా లేడీ నెమలి నీతో నా బాడీ

హే అమ్మడి నీ అందం ఆయుధమల్లె వేటాడి
కత్తులనే దించుతోంది సోకులు వాడి
దంచుతుందే నాపై దాడి పెంచుతుందే రక్తంలో వేడి

హే సిల్లీ సిల్లీ మాటలు చాలింక
నీలోని రొమాన్సును థీ ఇంకా
హే షైనీ షైనీ మెరుపులా హో జింక

నీ జిలుగులు మొత్తంకాజేస్తానేమో నేనింకా
కాచ్ మీ కాచ్ మీ కాచ్ మీ ఇట్ యు కెన్
టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యు కెన్

CatchMe Song Lyrics From Khiladi​ Movie In Telugu

Hello mister maacho man natho konchem nacho man
Naughty datey pucho man miss aithe raadhu socho man
Raitu ledhu rongu ledhu range leni naite ledhu

Rangamloki robinhooddai raara superman
Whisky leni glasse ledhu riskey leni racey ledhu
Maskey leni facey ledhu kasko spiderman

Catch me catch me catch me it you can
Teach me teach me teach me what you can
Hey party man naa dj mixey neeke nacchindhaa

Sye ante floresentu kaanthullona favarettu
Musictho na dancethone baddhal kodthagaa
Hey baby girl nee beauty treatey picchekkinchindhey

Nuvvante pound nunchi euro dhaka
Vundadhinka manake dokaa
Chindulesi chitthe cheddham raa

Hey doller kosam gaalam vese jalarilaa
Fishing hukke veyyaku edholaa
Nee glamourkosam schemey vesaa eevela

Ye schamo chesi nee sotthantha dochelaa
Catch me catch me catch me it you can
Teach me teach me teach me what you can

Hey killadi nee killer choopuki volle alladi
Bulletlaa gucchukunte gundellona recchipoye
Natyamthona ledy nemalai neetho na body

Hey ammadi nee andham ayudhamalle vetaadi
Katthulne dhinchuthondhi sokulu vadi
Danchuthundhe naapai dhadi penchuthundhe rakthamlo vedi

Hey silly silly matalu chalinka
Neeloni romancunu thee inka
He shainy shainy merupula ho jinka

Nee jilugulu motthamkajesthaneo neninka
Catch me catch me catch me it you can
Teach me teach me teach me what you can

Vedio Song

Leave a Comment