Buchinaidu Kandriga Movie All Songs Lyrics In Telugu

Buchinaidu Kandriga Movie All Songs Lyrics In Telugu
Buchinaidu Kandriga
Movie: BuchiNaidu Kandriga
Director: Krishna Poluru
Producer: Pamidimukkala Chandra Kumari
Music : Mihiraamsh
Lyrics : Battu Vijay Kumar
Singer : Suresh
Song: kodukuku kanukaga katiki payanamika

 

Buchinaidu Kandriga Movie All Songs Lyrics In Telugu

 

కొడుకుకు కానుకగా కాటికి పయనమిక
kodukuku kanukaga katiki payanamika

తరగని త్యాగముగా నడిచిన నాన్న కథ
tharagani thyagamuga nadichina nanna katha

బంధం బరువును ప్రాణం

bandham baruvunu pranam

కొలతలు కొలిచే కథ ఇది తెలుసా
kolathalu koliche katha idhi thelusa

 

 

శోకం కనులను కడిగే నిమిషమే

shokam kanulanu kadige nimishame

తెలిసే విలువలే బహుశా
thelise viluvale bahusha

మరణమే ఓడిందా బాధ్యత గెలిచిందా
maraname odindhaa badyatha gelichindhaa

బ్రతుకును బహుమతిగా మలిచిన మనిషి కథా
brathukunu bahumathiga malichina manishi kathaa

 

 

మరణపు అరుపులో గెలుపుని కోరడం
maranapu arupulo gelupune koradam

గెలిచిన గెలుపుని కొడుకుకే ఇవ్వడం
gelichina gelupune kodukuke ivvadam

చావు బ్రతుకుల లోతుల్లో దాగే కొడుకు కథ
chavu brathukula lothullo dhage koduku katha

బంధం బరువును ప్రాణం

bandham baruvunu pranam

కొలతలు కొలిచే కథ ఇది తెలుసా
kolathalu koliche katha idhi thelusa

 

శోకం కనులను కడిగే నిమిషమే తెలిసే విలువలే బహుశా
shokam kanulanu kadige nimishame thelise viluvale bahusha

మరణమే ఓడిందా బాధ్యత గెలిచిందా
maraname odindhaa badyatha gelichindhaa

బ్రతుకును బహుమతిగా మలిచిన మనిషి కథా
brathukunu bahumathiga malichina manishi kathaa

నడక లే నడిపిన నడవడి నేర్పిన ప్రతీది పంచిన
nadakale nadipina nadavade nerpina pratheedhi panchina

 

నాన్న నే లేడు ఇక నాన్నే ఎరుగడు స్వార్ధాన్ని కొడుకే ఎదుగుటకై
nannane ledu ika nanne erugadu swardhanni koduke edhugutakai

బ్రహ్మ నుదుటన రాస్తాడే తానే మన విధిలే
brahma nudhutana rasthde thane mana vidhile

బంధం బరువును ప్రాణం కొలతలు కొలిచే కథ ఇది తెలుసా
bandham baruvunu pranam kolathalu koliche katha idhi thelusa

శోకం కనులను కడిగే నిమిషమే తెలిసే విలువలే బహుశా
shokam kanulanu kadige nimishame thelishe viluvale bahusha

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
o..o..o..o..o..o..o..

 

BucchiNaidu Kandriga Full Songs Jukebox

Leave a Comment