Bhale Bhale Banjara Song Lyrics
Directed:Koratala Siva
Produced:Niranjan Reddy,Anvesh Reddy
Lyrics:Ramajogayya Sastry
Music:Mani Sharma
Singers:Shankar Mahadevan,Rahul Sipligunj
Starring:Chiranjeevi,RamCharan,Pooja Hegde,Kajal Agarwal
భలే భలే బంజారా సాంగ్ లిరిక్స్ ఆచార్య మూవీ ఇన్ తెలుగు
శింబ రింబసింబ రింబ సరదా పులుల చిందాట
సింబ రింబ సింబ రింబ సరదా పులుల సయ్యాట
చీమలు దూరని చిట్టడవికి చిరు నవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది డప్పు మోత మోగింది
కాకులు దూరని కారడవిలో పండగ పుట్టింది
గాలి గంతులాడింది నెల వంత పాడింది
శీకటంతా సీళ్లు పడి ఎన్నెలయ్యిందియ్యాలి
అందినంత దండుకుందాం పద తలో చెయ్యారా
భలే భలే బంజారా మజా మందేరా
రెయి కచేరి లో రెచ్చిపోదాం రా
భలే భలే బంజారా మజా మందేరా
రెయి కచేరి లో రెచ్చిపోదాం రా
చీమలు దూరని చిట్టడవికి చిరు నవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది డప్పు మోత మోగింది
కొక్కొరొకో కోడి కూత ఈ పక్క రావోద్దె
అయితలకా ఆడే పాడే మాలిక నవ్వొద్దు
తద్దినా చిన్న చుక్కల దాకా లెగిసి ఆడాలా
అద్దిరాబన్న ఆకాశ కప్పు అదిరి పడాలా
అరసేయి గీతకు సిక్కింది భూగోళమియ్యల
పిల్లోల్లమల్లె దాన్నంతా బొంగరమేయ్యాలా
భలే భలే బంజారా మజా మందేరా
రెయి కచేరి లో రెచ్చిపోదాం రా
భలే భలే బంజారా మజా మందేరా
రెయి కచేరి లో రెచ్చిపోదాం రా
నేస్తమేగా చుట్టూ ఉన్న చిత్తైన పిట్ఠినా
దోస్తులేగా రాస్తాలోని గుంటానికైనా
అమ్మకుమల్లే నిన్ను నన్ను సాకింది ఈ వనము
ఆ తల్లి బిడ్డల్ని చల్లంగా చూసే ఆయుధమే మనము
గుండెకు దగ్గర ప్రాణాలు ఈ గూడెం జనాలు
వీళ్ల కష్టం సుఖం రెండిటికి మనమే అయినోళ్లు
భలే భలే బంజారా మజా మందేరా
రెయి కచేరి లో రెచ్చిపోదాం రా
భలే భలే బంజారా మజా మందేరా
రెయి కచేరి లో రెచ్చిపోదాం రా
Bhale Bhale Banjara Song Lyrics From Acharya Movie In Telugu
Simba rimba simba rimba saradha pulula chindhaata
Simba rimba simba rimba saradha pulula sayyata
Cheemalu dhoorani chittadaviki chiru navvocchindhi
Nippu kaaka regindhi dappu motha mogindhi
Kaakulu dhoorani kaaradavilo pandaga puttindhi
Gaali ganthulaadindhi nela vantha padindhi
Seekatanthaa sillu padi yennelayyindhiyyaala
Andhinantha dhandukundhaam padha thalo cheyyaara
Bhale bhale banjaaraa majaa mandheraa
Reyi kacheri lo recchipodham raa
Bhale bhale banjaaraa majaa mandheraa
Reyi kacheri lo recchipodham raa
Cheemalu dhoorani chittadaviki chiru navvocchindhi
Nippu kaaka regindhi dappu motha mogindhi
Kokkoroko kodi kootha ee pakka raavoddhe
Aithalaka aade paade maalika navvoddhu
Thaddhina dhinna chukkala dhaakaa legisi aadaalaa
Addhirabanna aakaasha kappu adhiri padaalaa
Araseyi geethaku sikkindhi bhoogolamiyyala
Pillollamalle dhaannanta bongarameyyaala
Bhale bhale banjaaraa majaa mandheraa
Reyi kacheri lo recchipodham raa
Bhale bhale banjaaraa majaa mandheraa
Reyi kacheri lo recchipodham raa
Nesthamegaa chuttu unna chittaina pittaina
Dosthulegaa raasthaloni guntaanikainaa
Ammakumalle ninnu nannu saakindhi ee vanamu
Aa thalli biddalni challanga choose aayudhame manamu
Gundeku dhaggara praanaalu ee goodem janaalu
Veella kastam sukam renditiki maname ayinollu
Bhale bhale banjaaraa majaa mandheraa
Reyi kacheri lo recchipodham raa
Bhale bhale banjaaraa majaa mandheraa
Reyi kacheri lo recchipodham raa