Mixture Potlam Bapu Bomma Song
Movie: Mixture Potlam
Song: Bapu Bomma
Artist Name: Jayanth,Shwetha Basu Prasad
Singer: Usha,Dhanjay,Simha,Hari Gunta
Music Director: Madavapeddi Suresh Chandra
Lyricist: Bhasari
Swetha Basu 2020 Movie Song Lyircs In Telugu
బాపు బొమ్మంటే నువ్వేనేమో లేక రాజమౌళి సృష్టించిన చిత్రం నువ్వో
bapu bommante nuvvenemo leka rajamouli srustinchina chitram nuvvo
ఓ కన్నె పూలసో దోచావ్ మనసో
o kanne pulaso dhochave manaso
సోకె మిక్చర్ పొట్లం యూపీఏ అరబిక్ గుర్రం ఓహో
soke micture potlam upe arabic gurram oho
చూపే అమ్మోరు శూలం ఏహేహే లుక్కే తాకింద అతలా కుతూహలం
chupe ammoru shulam ehehe lukke thakindha athala kuthalam
బాపు బొమ్మంటే నువ్వేనేమో లేక రాజమౌళి సృష్టించిన చిత్రం నువ్వో
bapu bommante nuvvenemo leka rajamouli srustinchina chitram nuvvo
ఓ కన్నె పూలసో దోచావ్ మనసో
o kanne pulaso dhochave manaso
సోకె మిక్చర్ పొట్లం యూపీఏ అరబిక్ గుర్రం
soke micture potlam upe arabic gurram
నీ చూపే అమ్మోరు శూలం ఆయె లుక్కే తాకింద అతలా కుతూహలం
ne chupe ammoru shulam aye lukke thakindha athala kuthalam
హ…హి బంగారం అడిగిందని రేంజ్ ఇచ పప్పర పప్పా
ha…he bangaram adigindhani range icha papaara pappa
మందారాన్ని పెదవి ఎరుపే ఇచ పప్పర పప్పా
mandharaniki pedhavi erupe icha papaara pappa
నా సిగ్గు తీగల్ని సోకుల్లో దాచ పప్పర పప్పా
na siggu theegalni sokullo dhacha papaara pappa
హి రొజా ముల్లె నాలోని పొగరు
he roja mulle naloni pogaru
కాజా మడతలు నాలోని హొయలు
kaja madathale naloni hoyalu
నల్లని నేరేడు నా కంటి పాప
nallani neredu na kanti papa
తెల్లని మీగడ ఏ గోల్డ్ చేప
thellani meegade e gold chepa
ఎర్ర మిరపకు బుల్లి చీర కట్టి
erra mirapaku bulli cheera katti
బుగ్గ చాటున చుక్క పెడితే నేనెలే తెలుసా
bugga chatuna chukka pedithe nenele thelusa
పీతల ఇగురు ఈ మిస్ సొగసే ఓ లోపస్సు
peethala iguru e miss sogase o lopassu
నడిచే దేవత బసు హయ్య బాబోయ్ గుండెలు కోసి శ్వేతా బసు
nadiche dhevatha basu hayya baboy gundelu kose swetha basu
అయ్యయ్యయ్యో నే కోరే న వాడె వస్తాడని పప్పర పప్పా
ayyayyayyo ne kore na vade vasthadani pappara pappaa
నా కోసం వాడే పుట్టి ఉంటాడని పప్పర పప్పా
na kosam vade putti untadani pappara pappaa
అక్కడ్నో ఇక్కడనో ఎక్కడ్నో ఉంటాడో పప్పర పప్పా
akkadno ikkadno ekkadno untado pappara pappaa
ఆయె నెలసరి జీతం ఇచ్చి చూసే చిన్నోడో
aye nelasari jeetham ichi chuse chinnodo
మెడలు మిద్దెలు రాసిచ్చే గొప్పోడా
medalu middelu rasiche goppodo
గడసరి చూపులతో చంపే కుర్రోడో
gadasari chupulatho champe kurrodo
మగసిరి మాటలతో ముంచే నా వాడో
magasiri matalatho munche naa vado
కాంతిరోడో ఇదిఒట్టో ఆరడుగుల బుల్లెట్తో నా గబ్బర్ సింగ్
kanthirodo idiotto aradugula bulletto na gabbar singh
చేపల రాముడ్ని నేను అః చెరువులే రాసిస్తాను మరి నీకు
chepala ramudni nenu aha cheruvule rasisthanu mari neeku
పొట్టల బాస్కర్ నేను చైనీస్ హోటల్ పెట్టిస్తాను
pottala baskar nenu chainees hotale pettisthanu
జానూ నాకు జస్ట్ ౬౯ నా ప్రొఫ్ ట్రాన్స్పరేట్ చేసేస్తాను ఎలాగేలాగా
janu naku just 69 na pf transperate chesesthanu elagelaga
నీ జోడీని నేను నీ అర్చన చేస్తాను
ne jodini nenu ne archana chesthanu
సినిమా రైటర్ ని నేను వామ్మో హీరోయిన్ చేస్తాను
cinima righter ni nenu vammo heroine chesthanu
హి సువర్ణ సుందరి నేను అంత ఈజీగా పాడనే పాడాను
he suvarna sundhari nenu antha easyga padane padanu