Anchor Vishnu Priya Super Hot
Movie: Checkmate (2020)
Song: oo kallu moosi
Checkmate Telugu Movie Song Lyrics In Telugu And English
ఓ కళ్ళు మూసి నిన్ను చూస్తూ కదలకుండా పరుగు తీస్తూ
oo kallu moosi ninnu choostuu kadhalakunda parugu teestu
శ్వాసలోన నిన్ను దాస్తూ గాలి ఫై నీ బొమ్మ గీస్తూ
swasalona ninnu daastu gaali pi nee bomma geestuu
నీకోసం నాతొ నేనె దూరం అవుతున్న ఎం చెయ్యనే
neekosam naato nene dooram avutunna em cheyyane
నీ వల్లనే మాయం అవుతున్న
nee vallane mayam avutunna
కళ్ళు మూసి నిన్ను చూస్తూ కదలకుండా పరుగు తీస్తూ
kallu moosi ninnu choostuu kadhalakunda parugu teestu
శ్వాసలోన నిన్ను దాస్తూ గాలి ఫై నీ బొమ్మ గీస్తూ
swasalona ninnu daastu gaali pi nee bomma geestuu
ఓ నీ పేరు పలికితే తేనె తాగినట్టు ఉందే
oo nee peru palikite thene taaginattu vundhe
నీ ఆశ నరాల్లో చలి జ్వరం ఇయ్యిందే
nee aasa narallo chali jwaram iyyinde
గాలిపటమై ఎగిరానే నీ ఊహల్లో
gaalipatamai egirane nee oohallo
వాన చినుకు కరిగేనీ ఒంటరి రాత్రుల్లో
vana chinuki karigenee ontari raatrullo
కునుకే మరచి కుదుట పాడనీ ఈ అలజడి లో
kunuke marachi kuduta padani ee alajadi lo
ఓ ఏవైపు చూసినా నిన్ను చూసినట్టు వుందే
oo evipu choosinaa ninnu choosinattu vundhe
నీ చూపు నన్నిలా తరిమినట్టు ఉంటుందే
nee choopu nannila thariminattu vuntunde
రేయి పగలు మునిగానే నీ మైకం లో
reyi pagaluu munigane nee maikam lo
హాయి దిగులు కలిశాయే పెరిగే విరహం లో
hayi diguluu kalisaye perige viraham lo
ఓ ఎదలో ఎగసి ఎదుటపడని ఈ తపనలలో
oo edalo egasi edhutapadani ee tapanalalo
నిన్ను చూస్తూ కదలకుండా పరుగు తీస్తూ
ninnu choostuu kadhalakunda parugu teestu
శ్వాసలోన నిన్ను దాస్తూ గాలి ఫై నీ బొమ్మ గీస్తూ
swasalona ninnu daastu gaali pi nee bomma geestuu