Ammante Thelusuko Song Lyrics
Directed:EVV Sathyanarayana
Singers:S.P.Balu,Chitra
Music:Koti
Starring:Jagapati Babu,Rachana,Poonam
అమ్మంటే తెలుసుకో సాంగ్ లిరిక్స్ మావిడాకులు మూవీ ఇన్ తెలుగు
అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో
ఇలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ..
అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో
ఓ..అనుబంధానికి
ఓ.అనురాగానికి..
తొలి తొలి రూపం.. అమ్మంటే
నాన్నంటే తోడురా
నీ వెంటే నీడరా..
అమ్మయినా స్త్రీ జన్మ అరుదైన పుణ్యం
రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం
పేగు చీలి ముడత పడిన
పొత్తికడుపు చర్మం
స్త్రీజాతి త్యాగాలు రాసున్న గ్రంధం
మమతేరిగిన మాతృత్వం
తరగని అందం..
అది తెలియని సౌందర్యం
దొరకని స్వప్నం..
అతిమధురం తల్లి తండ్రి
అయ్యే క్షణం.
అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో
పుట్టించగలిగేటి మెగా జన్మ అయినా
ప్రతివారు కాలేరు నిజమైన నాన్న
కన్న తండ్రి అన్న పదవి
జంతువులకి ఏది
ఆ జ్ఞానముంటేనే అసలైన తండ్రి
ఇదిగిదిగో ఈ బిడ్డను కన్నది వీరే
అని నలుగురు తననెంతో పొగుడుతూ ఉంటె
తండ్రి అవడం అంటే అర్ధం అదే కదా
నాన్నంటే తోడురా
నీవెంటే నీడారా
నిను పాలించే మహారాజు పేరు నాన్నా..
అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో..
Ammante Thelusuko Song Lyrics From Maavidakulu Movie In Telugu
Ammante thelusuko
Janmantha koluchuko
Ilalo velasina aa brahma peru amma..
Ammante thelusuko
Janmantha koluchuko
Oh..anubhandaaniki
Oh..anuraaganiki..
Tholi tholi roopam.. ammante
Naannante thodura
Nee vente needara..
Ammayina sthree janma arudaina punyam
Rommullo nimpindi premamrutham
Pegu cheeli mudatha padina
Pothikadupu charmam
Sthreejaathi thyagalu rasunna grandham
Mamatherigina mathruthvam
Tharagani andam..
Adi theliyani soundaryam
Dorakani swapnam..
Athimadhuram thalli thandri
Ayye kshanam..
Ammante thelusuko
Janmantha koluchuko
Puttichagaligeti maga janma ayina
Prathivaru kaleru nijamaina naanna
Kanna thandri anna padavi
Janthuvulaki edi
Aa gnanamuntene asalaina thandri
Idigidigo e biddanu kannadi veere
Ani naluguru thananentho poguduthu unte
Thandri avadam ante ardham ade kadaa
Naannante thodura
Neevente needara
Ninu paalinche maharaaju peru naannaa..
Ammante thelusuko
Janmanthaa koluchuko..
Vedio Song