Aigiri Nandini Song Lyrical Telugu
Singer : Rahul Sipligunj
Lyrics : Ramanjaneyulu
Music : Naresh Kumaran
Movie : Eureka
Screenplay : Karteek Anand
Produced : Prashanth Tata, Lalitha Kumari Bodducherla
Banner : Lakshmi Prasad Production
Aigiri Nandini Song Lyrical Telugu And Tenglish
గాలే గీత గీస్తే ఆగదే నీడే ముసుగేస్తే దగదె
gaale geetha geesthe aagadhe neede musugesthe dhagadhe
సత్యం చెరిపేస్తే స్వప్నం మై మారి పోదులే
sathyam cheripesthe swapnam mai maari podhule
నేరం చేసిందే ఎవరో ఆ సాక్ష్యం ఉందే
neram chesundhe evaro aa sakshyam undhe
నివురులో అనువేశాననే ఆపనే నిప్పు కోసమే
nivurulo anuveshanane aapane nippu kosame
అన్ని దారులు జల్లేడేయ్యనా నింగి నెలలన్నీ
anni dharulu jalledeyyana ningi nelalanni
పొంచి చూడన ఆకూ రాలిన చప్పుడు
ponchi chuudana aku ralina chappudu
అయ్యినా శత్రువున్న జడ గుర్తు పట్టాన
ayyinaa shatruvunna jada gurthu pattana
చీకటే ఓ ఉచ్చులాగా మారే వేకువే
cheekate oo uchulaga maare vekuve
ఆ దిక్కులోన దాగే ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో
aa dikkulona dhage edhurayye ee prashnalenno
నేడే ఛేదిస్తా ఖమ్మన చిక్కులన్నీ
nede chedhistha khammna chikkulanni
అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ
ayi giri nandini nandhitha medhini viswa
వినోదిని నందనుతే గురువార వింధ్యశి
vinodhini nandanuthe giruvara vindhyasi
శిరోధి నివాసిని విష్ణు విలసిని జిష్ణు నుతే
sirodhi nivasini vishnu vilasini jishnu nuthe
భగవతి హే శితి కంద కుడుంబిని భూరి
bhagawathi hey sithi kanda kudumbini bhoori
కుడుంబిని బోరి కృతే జయ జయ హే
kudumdini bhori kruthe jaya jaya he
మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైల సుతే
mahishasura mardini ramya kapardini shaila suthe
ఆయువన్నదే హరించే వ్యూహమేవ్వరో
aayuvannadhe harinche vyuhamevvaro
రచించే జాలి లేకనే వాదించే గాలి దాడి లోన
rachinche jali lekane vadhinche gali dhadi lona
దీపమారే ప్రాణమే తీసేనే కుట్ర పన్ని ఎందుకో
deepamaare praname theesene kutra panni endhuko
దేహమైన మట్టి చేదు ద్వేషం ఎందుకోసం
dhehamaina matti chedhu dwesham endukosam
ఊపిరే తీసిన చెయ్యి దాగెనెక్కడో
oopire theesina cheyyi daagenekkado
యముడు వేయు పశమల్లె న రాక తథ్యం
yamudu veyu pashamalle na raaka thathyam
చీకటే ధో ఉచ్చులాగా మారే వేకువే ఏ
cheekate do uchhulaga maare vekuve ee
దిక్కులోన దాగే గంథలే నే విప్పుతాను
dikkulona dhage ganthale ne vipputhanu
నేడే చూసేలా లోకమే కాంతులేవో
nede choosela lokame kaanthulevo
Video Song