Adheera Entry Song Lyrics
Directed:Prashanth Neel
Produced:Vijay Kiragandur
Music:Surendranath B R
Lyrics:Srinidhi N
Singer:Surendranath B R
Starring:Rocking Star Yash,Sanjay Dutt,Srinidhi Shetty
అదీర ఎంట్రీ సాంగ్ లిరిక్స్ కెజిఫ్ చాప్టర్ 2 మూవీ ఇన్ తెలుగు
క్రూర బలు క్రూరుడు రక్త గణ గోరుడు
మండే ఆక్రోశం ఈ సమారా
రక్త బీజాసుర ఈ ధీర
నేనే రొమ్మిరిచే వేటగాడు
నాకు ఎదుర్లంటూ లేనే లేరు
యముడు నాకున్న మొదటి పేరు
క్రూరం వీచునది నాతో చూడు
నాకై ని రాసుకున్న జన్మ శరణం లేదులే
మరణం నాతోనే మొట్ట మొదలు జారాసంధుడి
చావు వణికించు కాలం బెదిరించు
జాలం భయపెట్టే వాడు నువ్వే లే
నౌకాయా నాశక ధరణి ద్వాంసిక
మార్చే వీరుడు అతడు నువ్వేలే
రా రఞ్ఞా ధీరా రా మృగ అధీరా
నీ బీకరము ప్రారంబం
నీ రాక్షసుడు నీ రక్కసుడు
నా బలిపీఠ ఆరంభం
నేనే రొమ్మిరిచే వేటగాడు
నాకు ఎదుర్లంటూ లేనే లేరు
యముడు నాకున్న మొదటి పేరు
క్రూరం వీచునది నాతో చూడు
Adheera Entry Song Lyrics From KGF Chapter 2 Movie In Telugu
Krura balu krurudu raktha gana gorudu
Mande aakrosham ee samara
Raktha beejasura ee dheera
Nene rommiriche vetagadu
Naku edhurantu lene leru
Yamudu nakunna modhati peru
Kruram vechunadhi natho chudu
Naakai ne rasukunna janma sharanam ledhule
Maranam naathone motta modhalu jaarasandhude
Chavu vanikinchu kaalam bedhirinchu
Jaalam bayapette vaadu nuvve le
Noukya nashaka dharani dwamsika
Maarche veerudu athadu nuvvele
Raa ranana dheera raa mruga adheera
Nee beekaramu prarambam
Nee rakshasudu nee rakkasudu
Naa balipeeta aarambham
Nene rommiriche vetagadu
Naku edhurantu lene leru
Yamudu nakunna modhati peru
Kruram vechunadhi natho chudu
Vedio Song