Aa Challani Samudra Garbham
Song Lyrics In Telugu
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
Aa challani samudra garbham dhaachina badabanalamemtho
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో
Aa nallani akshamlo kanaraani bhaskarulendharoo
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
Aa challani samudra garbham dhaachina badabanalamemtho
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో
Aa nallani akshamlo kanaraani bhaskarulendharoo
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోలలెన్నో
Bhugolam puttuka kosam raalina suragolalenno
ఈ మానవ రూపం కోసం జరిజిన పరిణామాలెన్నో
Ee manava rupam kosam jarijina parinamalenno
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోలలెన్నో
Bhugolam puttuka kosam raalina suragolalenno
ఈ మానవ రూపం కోసం జరిజిన పరిణామాలెన్నో
Ee manava rupam kosam jarijina parinamalenno
ఒక రాజునూ గెలిపించుటలో ఒరిగిన నరకాంతలెన్నో
Oka rajunu gelipinchutalo origina narakantalenno
కులమతాల సుడిదుండాలకు బలిగాని పవిత్రీలెందరో
Kulamathala sudidundalaku bhaligani pavitrilendharo
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో
Aa nallani akshamlo kanaraani bhaskarulendharoo
మనవ కళ్యాణం కోసం ఫణమోద్దిన రక్తం ఎంతో
Manava kalyanam kosam phanamoddina raktham entho
రానా రక్కసి కరాళ నృత్తయం రాల్చిన పసి ప్రేమలెన్నో
Rana rakkasi karaala nruthaym ralchina pasi prenalenno
మనవ కళ్యాణం కోసం ఫణమోద్దిన రక్తం ఎంతో
Manava kalyanam kosam phanamoddina raktham entho
రానా రక్కసి కరాళ నృత్తయం రాల్చిన పసి ప్రేమలెన్నో
Rana rakkasi karaala nruthaym ralchina pasi prenalenno
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమేంతో
Kadupu kothatho alladina kannulalo vishadhamentho
ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో
Unmadhula akruthyalaku dhagdhamaina brathukulu enno
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో
Aa nallani akshamlo kanaraani bhaskarulendharoo
అన్నార్తులు అనాధాలుండని ఆ నవయుగ మాదేంత దూరమో
Annarthulu anaadhalundani aa navayuga madhentha dhuramo
కరువంతు కాటకమంటూ కనిపించని కాళాలెపుడూవు
Karuvantu kaatakamantu kanipinchani kaalaalepudooo
అన్నార్తులు అనాధాలుండని ఆ నవయుగ మాదేంత దూరమో
Annarthulu anaadhalundani aa navayuga madhentha dhuramo
కరువంతు కాటకమంటూ కనిపించని కాళాలెపుడూవు
Karuvantu kaatakamantu kanipinchani kaalaalepudooo
పసిపాపలా నిదుర కనులలో ముసిరినా భవితవ్యం ఏంత్తో
Pasipaapala nidhura kanulalo musirina bavithavyam enthoo
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో
Gaayapadina kavi gundelalo raayabadani kaavyalenno
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో
Gaayapadina kavi gundelalo raayabadani kaavyalenno
Video