2020 Amaram Akhilam Prema All Songs Lyrics In Telugu

2020 Amaram Akhilam Prema All Songs Lyrics In Telugu
2020 Amaram Akhilam Prema All Songs Lyrics In Telugu

2020 Amaram Akhilam Prema

Song: Tholi Tholi

Singer : Anurag Kulkarni

Lyricist : Rehman

Music Director : Radhan

Director : Jonathan Edwards

Producer : VevkdPrasad

 

Kadhilaane Neevaipe Song Lyrics In Telugu 2020

 

కదిలానే నీవైపే నీవాళ్లే నన్ను నేనే
kadhilaane neevaipe neevalle nannu nene

వదిలేసి నీకై కనుగొన్నతొలిసారి
vadhilesi neekai kanugonnatholisaari

ఇవ్వాలె కలగన్న నా తీరం నువ్వే
ivvale kalaganna naa theeram nuvve

సందేహం లేదులే ఈ సమయం కలిసొచ్చిందిలే
sandheham ledhule ee samayam kalisochhindhile

 

 

సంతోషం రంగులే పరిచేసింది ప్రతి దారిలే
santhosham rangule parichesindhi prathi dharile

సందేహం లేదులే ఈ సమయం కలిసొచ్చిందిలే
sandheham ledhule ee samayam kalisochhindhile

సంతోషం రంగులే పరిచేసింది ప్రతి దారిలే
santhosham rangule parichesindhi prathi dharile

తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే నే జారీ
tholi tholi tholi tholakari chinukalle ne jaari

 

 

వదలను ఇక నిమిషము వరదల్లె నీ దారి
vadhalanu ika nimishamu varadhalle nee dhaari

ఎదురుగా నిలవని ఒక మేరుపల్లె నే మారి
yedhuruga nilavani oka merupalle nee maari

అడుగడుగునా వెలుగై వస్తాలే నీ దేవేరి
adugaduguna velugai vastale nee dheveri

తెలుసా నీవాలనే నా వరసే మారిపోయే
telusa neevalane naa varase maaripoye

 

 

మనసే నీ వశమై చేజారిపోయే ఎపుడు
manase nee vasamai chejaaripoye yepudu

వినని సరికొత్త వింతగా నా గుండెలో
vinani sarikothha vinthagaa naa gundelo

నీ వేగమే చేరింది చెప్పకుండా నా
nee vegame cherindhi cheppakunda naa

ప్రతి శ్వాసను తడిమే నీ గాలి
prathi swaasanu thadime nee gaali

 

 

బంధమే ఇకపై నను బ్రతికించేతి ఓ ప్రాణబంధమే
Bandhame ikapai nanu brathikincheti o praanabhandhame

సందేహం లేదులే ఈ సమయం కలిసొచ్చిందిలే
sandheham ledhule ee samayam kalisochhindhile

సంతోషం రంగులే పరిచేసింది ప్రతి దారిలే
santhosham rangule parichesindhi prathi dharile

తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే నే జారీ
tholi tholi tholi tholakari chinukalle ne jaari

 

 

వదలను ఇక నిమిషము వరదల్లె నీ దారి
vadhalanu ika nimishamu varadhalle nee dhaari

ఎదురుగా నిలవని ఒక మేరుపల్లె నే మారి
yedhuruga nilavani oka merupalle nee maari

అడుగడుగునా వెలుగై వస్తాలే నీ దేవేరి
adugaduguna velugai vastale nee dheveri

ఉదయం ఈ హృదయం నీ కునుకే మేలుకుందే
udhayam ee hrudhayam nee kunuke melukundhe

 

 

కనులు ఈ కళలు నీ సోతమేలే అవునా
kanulu ee kalalu nee sothamele avunaa

నిజామా అనిపిస్తూవున్నదే ఆనందమే
niJama anipistuvunnadhe aanandhame

ఆకాశమై నాపైనా వాలుతుంటే
aakaashamai napainna vaaluthunte

 

 

ఈ ప్రతి క్షణమొక వారమై నడిపింది కాలమే
ee prathi kshanamoka varamai nadipindhi kaalame

బహుశా నిన్ను కలపడమే తన ముందున్న దెయ్యమే
bahusha ninnu kalapadame thana mundhunna dheyame

 

Tholi Tholi Video Song

 

Leave a Comment